Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాగుపాము-కొండచిలువ ఫైట్.. వైరల్ అవుతున్న ఫోటో

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (14:22 IST)

Widgets Magazine

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు రోజూ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొండ చిలువ, నాగుపాము కొట్లాటకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. కొండ చిలువ, నాగుపాము రెండూ భయంకరమైన సర్పాలైనప్పటికీ.. వీటి మధ్య జరిగిన పోరులో ఏ ఒక్కటీ గెలవలేదు. రెండు పాముల విషం ప్రాణాంతకం కావడంతో.. వీటి మధ్య జరిగిన యుద్ధంలో రెండూ ప్రాణాలు కోల్పోయాయి. 
 
ఈ ఫైట్ ఎక్కడ జరిగిందనే విషయంపై సోషల్ మీడియాలో ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఈ ఘటన ఆగ్నేయాసియాలో చోటుచేసుకుని వుండొచ్చునని ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి చెందిన కోలెమన్ షీహీ, నేషనల్ జియోగ్రఫీకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకటిపై ఒకటి పోటీపడి పోట్లాడుకున్నాయని.. ఈ క్రమంలో విషాన్నికక్కడంతో ఇరు పాములు ప్రాణాలు కోల్పోయానని కోలెమన్ షీహీ వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇక మోడీతో సయోధ్య లేదు.. సమరమే.. ఎంపీలతో చంద్రబాబు

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ ...

news

వీర్రాజుపై అమిత్ షా ఫైర్... మరోసారి బాబు గురించి అలా మాట్లాడితే అంతేసంగతులు...

ఈమధ్య కాలంలో భాజపా నాయకుడు సోము వీర్రాజు అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుదేశం పార్టీని ...

news

అది జరగకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: కేటీఆర్

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. 2019 ...

news

15 రోజుల్లో అది జరిగితే..? శివప్రసాద్‌కు పూనకం వచ్చిందా?

15 రోజుల్లోపు విభజన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తే ఆందోళనను విరమిస్తామని కేంద్ర ...

Widgets Magazine