Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ప్రపంచం చూసింది... మాట్లాడలేదు...: నరేంద్ర మోదీ

సోమవారం, 26 జూన్ 2017 (19:56 IST)

Widgets Magazine

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో పలు ఒప్పందాలపై చర్చించి నిర్ణయం తీసుకోననున్నారు. ఆరోగ్యం, పరిశ్రమలు తదితర అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. తన పర్యటనలో భాగంగా వర్జీనియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ... తనను తాను రక్షించుకునేందుకు ఇండియా ఎంతవరకైనా వెళుతుందని సర్జికల్ దాడుల ద్వారా తెలిపిందన్నారు. 
Narendra Modi

ఉగ్ర‌వాద నిజ‌స్వ‌రూపాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్ప‌డంలో భార‌త్ విజ‌య‌వంత‌మైందనీ, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై స‌ర్జిక‌ల్ దాడులు చేసిన‌ప్పుడు ప్రపంచంలోని ఏ దేశమూ భారతదేశాన్ని ప్రశ్నించకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. ఉగ్రవాదులను ఏరివేయాల్సిందేనని ఇప్పుడు ప్రపంచం అంటోందన్నారు. 
 
20 ఏళ్ల క్రితం ఉగ్రదాడుల గురించి మాట్లాడినప్పుడు అది ఓ శాంతిభద్రతల సమస్యగా చూసిన ప్రపంచం ఇప్పుడు ఉగ్రవాదం అంటే ఏమిటో చూస్తుందన్నారు. భారతదేశం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందనీ, నిగ్రహాన్ని పాటిస్తుందని మోదీ చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అఖిలప్రియ సవాల్... ఆమె మంత్రి పదవికి గుదిబండగా మారుతుందా?

రాజకీయాలంటే వైకుంఠపాళి అని చాలామంది అంటుంటారు. రాజకీయాల్లో వున్నవారు అంత తేలిగ్గా మాటలతో ...

news

బెడ్రూంకు వెళుతున్న ఆఫీస్ ఫ్రెండ్‌షిప్స్... షాకింగ్ నిజాలు...

ఈమధ్య కాలంలో అక్రమ సంబంధాలకు సంబంధించిన నేరాలు ఎక్కువయిపోతున్నాయి. ఆఖరికి బ్యూటీషియన్ ...

news

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు బిడ్డ.. ఎవరు?

భారత ఉపరాష్ట్రపతికి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు బిడ్డ పేరును ప్రధానమంత్రి నరేంద్ర ...

news

ఈ యేడాది మిస్ ఇండియా ఎవరు?

ప్రతి యేడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ ఇండియా పోటీలు ఆదివారం రాత్రి ...

Widgets Magazine