Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాయల్ వెడ్డింగ్ రిసెప్షన్ డ్యాన్స్.. షారూఖ్ పాటకు వధువు చిందులు.. వీడియో వైరల్

శుక్రవారం, 12 మే 2017 (12:59 IST)

Widgets Magazine

పెళ్ళిళ్లలో వధూవరులు డ్యాన్స్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇటీవల ఓ వధువు తన కుటుంబం, స్నేహితులు, ఏకంగా బామ్మలతో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే తరహాలో కొత్తగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివాహ వేడుకల్లోని సంగీత్ సందర్భంగా వరుడు, వధువు, బంధువులు డాన్స్ చేయడం సర్వసాధారణం. 
 
సంగీత్‌లో డ్యాన్స్ చేయడం కొన్ని చోట్ల సంప్రదాయం కూడాను. ఈ సంప్రదాయాన్ని వివాహ రిసెప్షన్ వరకు తీసుకెళ్తున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌‌కు చెందిన పాయల్‌ కడాకియా పుజ్జి అనే యువతి తన వివాహ రిసెప్షన్‌లో చేసిన డాన్స్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
 
మైనే ప్యార్ కియా సినిమాలోని పాటతో పాటు, షారూఖ్ రబ్ నే బనాదీ జోడీ సినిమాలోని పాటకు నవ వధువు చేసిన డాన్స్‌కు లైకులు, షేర్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 15 లక్షల మంది ఆమె వీడియోను వీక్షించారు. ఆ వీడియోను మీరూ చూడండి.

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కమ్యూనిస్టులతో పవన్ ప్రయాణం లాభాన్నిస్తుందా...!

సినీనటులు రాజకీయాల్లోకి రావడం కొత్తమే కాదు. దివంగత నేత నందమూరి తారకరామారావు నుంచి జూనియర్ ...

news

అల్లరి భరించలేక.. క్లాస్‌రూమ్‌లో కొడుకు పక్కనే కూర్చున్న తండ్రి.. ఎక్కడ?

కొడుకు చదువుకుంటున్న క్లాసులోనే తండ్రి కూర్చున్నాడు.. ఎందుకో తెలుసుకోవాలంటే? ఈ స్టోరీ ...

news

నాడు పొంగిపోలేదు... నేడు కుంగిపోలేదు.. దటీజ్ మంత్రి నారాయణ

ఏపీ రాష్ట్ర పురపాలకశాఖామంత్రి పి.నారాయణ పుత్రశోకంతో తల్లడిల్లిపోతున్నారు. చేతికి ...

news

భారత్‌లో హై-ప్రొఫైల్ టెర్రరిస్టు దాడులు జరిగే ప్రమాదం ఉంది: హెచ్చరించిన ఇంటలిజెన్స్

పాకిస్థాన్ కేంద్రం పనిచేసే ఉగ్రవాద సంస్థలతో పొరుగు దేశాలైన భారత్, ఆప్ఘనిస్థాన్‌లతో పాటు ...

Widgets Magazine