Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉగ్రవాది హఫీజ్ సయీద్ పార్టీని నిషేధించండి : ఈసీకి పాక్ సిఫారసు

శనివారం, 30 సెప్టెంబరు 2017 (11:39 IST)

Widgets Magazine
Hafiz Saeed

లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌‌కు పాకిస్థాన్ తేరుకోలేని షాకిచ్చింది. ఈయన ఉగ్రవాదాన్ని చట్టబద్దం చేయడంలో భాగంగా ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. దీన్ని లష్కరే తోయిబా ఆధ్వర్యంలో మిల్లీ ముస్లిం లీగ్స్ (ఎంఎంఎల్) అనే పేరును పెట్టాలని నిర్ణయించారు. 
 
ఈమేరకు ఆయన ఎన్నికల సంఘానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సయీద్ మద్దతిస్తున్న కొత్త పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఆదేశించింది. ఈ నిర్ణయంతో సయీద్ షాక్‌కు గురయ్యారు. 
 
ఈ నెల 22వ తేదీన పాక్ జాతీయ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌‌ను ఉగ్రవాదిగా భారత్, అమెరికాలు గుర్తించిన విషయాన్ని ప్రస్తావించింది. ఆ పార్టీ దరఖాస్తును తిరస్కరించాలని సూచించింది. కాగా, హఫీజ్ సయీద్ ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తమిళనాడుకు ఎవరంటే?

విజయదశమి పర్వదినాన ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ...

news

జయ అపస్మారకంగా ఉంటే వేలిముద్ర ఎలా వేశారు? స్టాలిన్ పది ప్రశ్నలు

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం ఇపుడు తమిళ రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతోంది. గత యేడాది ...

news

ఉద్యోగమిప్పిస్తానని శారీరకంగా వాడుకున్నాడు.. మాజీ మంత్రిపై మహిళ కేసు

పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన సీనియర్ నేత సూచా సింగ్ ...

news

కుమార్తె భర్తతో తల్లి అక్రమ సంబంధం... ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా?

మానవసంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా కామంతో కళ్ళుమూసుకుని పోయిన కొందరు వావివరుసలు ...

Widgets Magazine