Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నవాజ్ షరీఫ్ మెడకు పనామా పేపర్ ఉచ్చు... విచారణకు రావాల్సిందే.. పాక్ సుప్రీంకోర్టు

గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:35 IST)

Widgets Magazine
nawaz sharif

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మెడకు పనామా పేపర్స్ లీక్ వ్యవహారం ఉచ్చు బిగించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం (జిట్) ఎదుట షరీఫ్ విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పైగా, ఈ కేసులో నవాజ్ షరీఫ్ ఫ్యామిలీ పాత్రపై కూడా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. 
 
పైగా, ఈ కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసి, 60 రోజుల్లోనే నివేదికను సమర్పించాలంటూ జిట్‌ను ఆదేశించింది. అంటే మరో రెండు నెలల్లో షరీఫ్ భవితవ్యం తేలిపోనుంది. షరీఫ్‌పై కోర్టు విచారణకు ఆదేశించడంతో పాలనపై సైన్యం పట్టుబిగించేందుకు సిద్ధమవుతోంది. పనామా పేపర్స్ వ్యవహారంలో షరీఫ్ రాజీనామా చేయాలని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ తొలి నుంచీ డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాబు వెడ్డింగ్ మెమొరీస్... చంద్రబాబు కన్నతండ్రినే తోసేసిన జనం...

ఔను నిజమే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి కన్నతండ్రినే ...

news

ఆలయాలు.. చర్చిలు.. మసీదుల వద్ద మద్యం విక్రయాలు బంద్.. యోగీ ఆదిత్యనాథ్

ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలతో దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ...

news

చంద్రబాబుకు పుట్టినరోజు.. కేసీఆర్ శుభాకాంక్షలు, చిరంజీవి చంద్రబాబునాయుడన్న జేసీ

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు ...

news

తమిళనాడులో బిజెపి గేమ్... ఎందుకు...?

తమిళనాడు వ్యవహారంలో తాము తలదూర్చలేదని కేంద్రమంత్రులు పదే పదే చెబుతున్నారు. కానీ కేంద్రం ...

Widgets Magazine