Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మర్మాంగానికి ఉంగరాలు వేసుకున్న ప్రబుద్ధుడు.. కట్ చేసిన వైద్యులు

శుక్రవారం, 30 జూన్ 2017 (12:26 IST)

Widgets Magazine
ring

చేతివేళ్లకు ఉంగరాలు ధరించడం మనం చూసేవుంటాం. కొంతమంది చేతిలోని పదివేళ్లకు ఉంగరాలు ధరిస్తుంటారు. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ ప్రబుద్ధుడు మాత్రం మర్మాంగానికి ఉంగరం వేశాడు. ఆ ఉంగరం వేసుకున్న వేళా సమయం ఏమో కానీ నానా తంటాలు పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌కు చెందిన విరాట్ అనే వ్యక్తి ఏదో సరదా కోసం మర్మాంగానికి రెండు మెటల్ ఉంగరాలు వేసుకున్నాడు. కాసేపయ్యాక వాటిని తీసేందుకు ప్రయత్నించాడు. కానీ వాటిని తీయడం కుదరలేదు. దీంతో గంటల పాటు మర్మాంగానికి రక్తప్రసరణ ఆగిపోయింది. 
 
తీవ్రంగా నొప్పి ఏర్పడింది. నొప్పితో అతనికి చుక్కలు కనిపించాయి. ఆపై విరాట్ ఆస్పత్రికి పరుగులు తీశాడు. వైద్యులు మర్మాంగానికి తగిలించిన రెండు ఉంగరాలను కట్ చేసి.. అతని ప్రాణాలను కాపాడారు. దీంతో విరాట్ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జీఎస్టీ అంటో ఏంటో తెలియని యూపీ మంత్రి.. ప్రశ్నిస్తే నీళ్లు నిమిలారు...

జీఎస్టీ... వస్తు సేవల పన్ను.. ఈ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. జూలై ఒకటో తేదీ ...

news

మగాళ్లు కూడా ఆత్మహత్య చేసుకుంటారా? మేనకా గాంధీ ఆశ్చర్యం

మగాళ్లు కూడా ఆత్మహత్య చేసుకుంటారా? నేనెప్పుడూ వినలేదే! అంటూ కేంద్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి ...

news

వనజాక్షి గీత దాటలేదు.. చింతమనేనిపై చర్య తీసుకోవాల్సిందే...

కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షి గీత దాటలేదని ద్విసభ్య కమిటీ తేల్చింది. ...

news

ప్రశ్నిస్తానన్న మొనగాడు పత్తాలేకుండా పోయాడు: పవన్‌పై రోజా విమర్శలు

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా విమర్శనాస్త్రాలు ...

Widgets Magazine