మనుషులకు ఇకపై పందుల అవయవాలు: కిడ్నీ, గుండె మ్యాచ్ అవుతాయట...?

శనివారం, 12 ఆగస్టు 2017 (16:05 IST)

అవయవ మార్పు శస్త్ర చికిత్సల కోసం అమెరికాలో ఒక లక్షా 16వేల 800 మంది ఎదురుచూస్తున్నారు. అవయవదానం ద్వారా మార్పునకు కావాల్సిన అవయవాలు చేతికందకపోవడంతో కొరత ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో పందుల అవయవాలను మనుషులకు అమర్చవచ్చా అనే దానిపై జరిగిన పరిశోధనలో సానుకూల ఫలితం వచ్చింది. పందుల కిడ్నీలు, హృదయాలు వంటి అవయవాలు మనుషులకు సరిపోతాయని వెల్లడి అయ్యింది. 
 
అవయవ మార్పుల కోసం పందుల అవయవాలను భద్రపరిచేందుకు పెర్వ్ అనే వైరస్‌ను ఉపయోదిస్తున్నారు. ఇప్పటి వరకు 37 పందుల అవయవాలు పెర్వ్ వైరస్ ద్వారా భద్రపరిచారు. తద్వారా భవిష్యత్తులో పందుల అవయవాలను మనుషులకు మార్పిడి చేసే ఛాన్సుందని పరిశోధకులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బంగ్లాదేశ్‌లో అతిపెద్ద వ్యభిచార కేంద్రం (Video)

సాధారణంగా ముస్లిం దేశాల్లో వ్యభిచారం చేస్తే అతిపెద్ద నేరంగా పరిగణిస్తారు. వ్యభిచార ...

news

జిహెచ్ఎమ్‌సి వాట్సప్ గ్రూపులో నీలి చిత్రాలు... పంపిందెవరంటే?

ఈమధ్య కాలంలో చేతిలోకి ఇంటర్నెట్ వచ్చాక ఏదిబడితే అది చూడటం, కొన్ని ఫోటోలను డౌన్లోడ్ ...

news

బట్టలు వేసుకోనివారు మాట్లాడే మాటలు పట్టించుకోనక్కర్లేదు... రోజాపై ఆది సంచలన కామెంట్స్

నంద్యాల ఉప ఎన్నికల హీట్ మామూలుగా లేదు. ఏకంగా వ్యక్తిగత విమర్శలకు ఇరు పార్టీ నేతలు ...

news

పార్లమెంటుకు రారా? మీ సంగతి 2019లో చూస్తా : బీజేపీ ఎంపీలకు మోడీ వార్నింగ్

సొంత పార్టీకి చెందిన ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టివార్నింగ్ ఇచ్చారు. ...