Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గాలిలో ఎగురుతున్న హెలికాప్టర్ పైలట్‌కు ఆకలేసింది.. ఏం చేశాడంటే..? (Video)

సోమవారం, 15 మే 2017 (13:55 IST)

Widgets Magazine

గాలిలో ఎగురుతున్న హెలికాఫ్టర్ పైలట్‌కు ఆకలేసింది. ఇక హెలికాప్టర్‌లో ఉన్న స్నాక్స్ తిందామనుకున్నా కుదరలేదు. చివరికి మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్ కనిపించడంతో.. హెలికాఫ్టర్‌ను కిందికి దించేశాడు. మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్ బయట మైదాన ప్రదేశంలో పార్క్ చేసి, దర్జాగా నడచుకుంటూ షాపులోకి వెళ్లి తనకు కావాల్సినవి తీసుకున్నాడు. ఆ పార్సిల్ చేతబట్టుకుని నేరుగా హెలికాఫ్టర్‌ ఎక్కి గాల్లోకి ఎగిరిపోయాడు.
 
దీనికి ఘటనకు సంబంధించిన వీడియోను స్థానికుడు ఓ ఛానల్‌కు పంపడంతో ఇది కలకలం రేపింది. ల్యాండ్ ఓనర్ అనుమతి ఇస్తే హెలికాఫ్టర్‌ను ల్యాండ్ చేయడం సాంకేతికంగా ఎలాంటి నేరం కాదని ఆస్ట్రేలియా సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అథారిటీ అధికార ప్రతినిధి తెలిపారు. ఆ పైల‌ట్ ఎవ‌రు అన్న‌ది తెలియ‌క‌పోయినా.. అత‌నే ఓ రేడియోలో మాట్లాడుతూ.. త‌న‌కు ల్యాండింగ్‌కు అనుమ‌తి ఉంద‌ని చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమెరికాలో రోడ్డుప్రమాదం - చిత్తూరు జిల్లా విద్యార్థి దుర్మరణం

అమెరికాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం ఎస్.బి.ఆర్.పురంకు ...

news

చంద్రబాబు దోచుకున్న డబ్బునే దాచుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు : ఆర్కే.రోజా

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైకాపా సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ...

news

రాయపాటి - మురళీమోహన్ మధ్య రచ్చ.. ఎందుకు..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పోస్టు కాస్త ఇద్దరు తెదేపా సీనియర్ నేతల మధ్య గొడవకు ...

news

ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నడిరోడ్డుపై మ్యాట్ వేసుకుని యోగా చేయాలి..

ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నడిరోడ్డుపై యోగా చేయాలా? ఇదేంటి? అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారా? ...

Widgets Magazine