బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (15:40 IST)

నిండుగర్భిణిపై ఐదుగురు వ్యక్తుల అత్యాచారం.. ఎక్కడ?

కామాంధులు వావివరసలు మరిచి రక్షాసుళ్లా ప్రవర్తిస్తున్నారు. తల్లి, చెల్లి, కూతురు తేడా లేకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ గర్భిణిపై దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు.
 
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఇస్లామాబాద్‌లో కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. నిండు గర్భిణిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఐదుగురు వ్యక్తులు బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డారు. భర్తను కట్టేసి నిండు గర్భిణి అయిన అతని భార్యపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.