Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆమె కోసం చేయి చాచిన ట్రంప్... షాకిచ్చిన పోలెండ్ ప్రెసిడెంట్ వైఫ్(వీడియో)

శుక్రవారం, 7 జులై 2017 (16:24 IST)

Widgets Magazine

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు మహిళలు వీలున్నప్పుడల్లా షాకులిస్తూనే వున్నారు. తాజాగా పోలెండ్ అధ్యక్షుడి సతీమణి ట్రంపుకు భారీ షాకిచ్చింది. ఆమె ఇచ్చిన షాక్ తో ట్రంప్ ముఖం బేలగా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది...? వివరాల్లోకి వెళితే... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణితో సహా పోలెండ్ పర్యటకు వెళ్లారు. 
Trump
 
ఆ సందర్భంగా వారిని ఆహ్వానించేందుకు పోలెండ్ అధ్యక్షుడు ఆండ్ర్ జెజ్ దువా, ఆయన సతీమణి సంసిద్ధమయ్యారు. అమెరికా అధ్యక్షుడు అక్కడికి రాగానే జెజ్ దువా ట్రంపుతో కరచాలనం చేశారు. ఇంతలో ఆయన సతీమణి కోర్న్ హౌజర్ దువా కూడా ముందుకు వచ్చారు. దీనితో ట్రంప్ కరచాలనం చేసేందుకు చేయిని చాచారు. 
 
కానీ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. నేరుగా ట్రంప్ భార్య మెలానియాకు ఇచ్చింది. దీంతో ట్రంప్ బేలగా ఆమె వైపు అలా చూస్తుండిపోయారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరూ చూడండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఒక్క నిమిషంలో 3 లీటర్ల కూల్‌డ్రింక్స్ హాంఫట్... (Video)

ఇటీవలికాలంలో సోష‌ల్ మీడియా సెల‌ెబ్రిటీ కావ‌డానికి చిత్రవిచిత్ర‌మైన ఫీట్లు చేస్తున్నారు ...

news

విత్తనాలు, ఎరువులు, రుణాలిస్తున్నాం... ‘‘పొలం పిలుస్తోంది’’... ముఖ్యమంత్రి చంద్రబాబు

వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ...

news

సాయంకాలానా... సాగరతీరానా... : బీచ్‌లో మోడీ - నెతన్యాహు (Video)

ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయేల్ దేశంలో మూడు రోజుల పాటు పర్యటించారు. ఈ పర్యటన చివరిరోజైన ...

news

అపుడు పెళ్లి కాకుండానే తల్లి అయింది.. ఇపుడు అవివాహితగా ప్రకటించాలని కోర్టుకెక్కింది!

బిడ్డకు తల్లి అయిన ఓ మహిళ... తనను అవివాహితగా ప్రకటించాలని కోరుతూ కోర్టుకెక్కింది. పైగా, ...

Widgets Magazine