1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (16:26 IST)

షాకింగ్... మృగరాజు సింహాన్ని కుళ్లబొడిచి చంపిన గేదె(వీడియో)

బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ అని నీతి పద్యంలో చదువుకున్నట్లే ఎంత బలవంతమైనదైనా ఒక్కోసారి బలహీనమైన జంతువు చేతిలో చావడం అక్కడక్కడా చూస్తుంటాం. ఐతే అడవికే రారాజు అని సింహాన్ని ఓ గేదె చంపే

బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ అని నీతి పద్యంలో చదువుకున్నట్లే ఎంత బలవంతమైనదైనా ఒక్కోసారి బలహీనమైన జంతువు చేతిలో చావడం అక్కడక్కడా చూస్తుంటాం.
ఐతే అడవికే రారాజు అని సింహాన్ని ఓ గేదె చంపేయడం చాలా చిత్రమే. చూడండి ఈ వీడియోలో...