Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జపాన్‌లో ఆ చేపను నిలువునా 2 ముక్కలు చేసినా.. పైకి ఎగురుతూ?: (Video)

గురువారం, 13 జులై 2017 (15:12 IST)

Widgets Magazine

సోషల్ మీడియా ప్రభావం, యూట్యూబ్ మహాత్యం కారణంగా ఏ చిన్న ఘటన జరిగినా అది వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చేస్తోంది. ప్రాణాలతో వున్న కోళ్ళను, మేకలను మాంసం కోసం మెడ కత్తిరించేటప్పుడు.. అవి రెండు, మూడు నిమిషాల పాటు విలవిల్లాడటం.. ఆపై ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు గ్రామాల్లో చూసేవుంటాం. ఇలాంటి సీనే జపాన్‌లో జరిగింది. అయితే అక్కడ చేప రెండు ముక్కలైనప్పటికీ చావలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే జపాన్‌లోని ఓ రెస్టారెంట్లో ఎల్లో ఫిన్ టునా అనే చేపను మాసం కోసం కోసి.. కారం.. మసాలా దట్టించి వండేందుకు సిద్ధం చేయాలనుకున్నారు. చేపను తీసుకొచ్చి బతికుండగానే నిలువుగా కోశారు. ఆ చేపను నిలువుగా రెండు ముక్కలు చేసినప్పటికీ అది పైకి ఎగురుతూ.. కనిపించింది. ఈ అరుదైన దృశ్యాన్ని వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండు నిమిషాల పాటు కొట్టుకున్న ఆ చేప.. చివరకు ప్రాణాలు విడిచింది. ఈ వీడియోను మీరూ చూడండిWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డోక్లామ్ నుంచి వెళ్ళిపోండన్న చైనా.. శీతాకాలం వచ్చినా కదిలేది లేదన్న భారత్

భారత్-చైనాల మధ్య డోక్లామ్ వివాదం రోజు రోజుకీ రాజుకుంటోంది. డోక్లామ్ సరిహద్దుల నుంచి తమ ...

news

రోజా పెద్ద తాగుబోతు.. పీకే ఏం పీకుతాడో చూడాలి... ఎవరు?

రాజకీయాల్లో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అధికార, ...

news

జైల్లో శశికళకు రాజభోగాలు.. ప్రత్యేక వంటగది.. జైళ్ల అధికారికి 2 కోట్ల ముడుపులిస్తే శాంక్షన్

అన్నాడీఎంకే దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు కర్ణాటక జైలులో లభిస్తున్న ప్రత్యేక ...

news

క్షిపణి ప్రయోగం సక్సెస్.. భార్యతో కిమ్ జాంగ్.. ఆ రూమర్స్‌కు ఫుల్ స్టాప్?

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ వున్‌ సాధారణంగా తన భార్య రి సోల్ జుతో కలిసి మీడియా ...

Widgets Magazine