గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2019 (17:46 IST)

ఎల్లో డ్రెస్ లో సన్నీ

ఎప్పుడూ చిట్టి పొట్టి దుస్తులతో కనిపించే  బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ పసుపు రంగు..నెటెడ్  డ్రెస్ లో తళుక్కుమంది.

దీపావళి సందర్భంగా ఇలా చూడ ముచ్చటగా తయారైయింది ఈ బ్యూటీ. అంతేకాదు తన కుమారై నిషాకి కూడా సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఉన్న డ్రెస్ వేసి మురిసిపోయింది. కుమారైతో కలిసి ఫోటోలకి ఫోజులిచ్చింది ఈ సుందరి.