Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టెక్సాస్ మహిళ కౌగిలింతల వ్యాపారం.. నో సెక్స్.. అయినా భలే డిమాండ్

మంగళవారం, 31 జనవరి 2017 (11:17 IST)

Widgets Magazine
cuddling shop

అమెరికాకు చెందిన ఓ మహిళ సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆ వ్యాపారం పేరు కౌగిలింతలు. ఆరంభంలో పార్ట్‌టైమ్‌గా ప్రారంభించిన ఈ బిజినెస్‌ను ఇపుడు ఏకంగా ఫుల్‌టైమ్‌గా మార్చేసి... వారానికి రూ.లక్ష వరకు సంపాదిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
అమెరికా టెక్సాస్‌ రాష్ట్రం శాన్‌ అంటోనియోకు చెందిన జనెత్‌ ట్రెవీనో అనే 37 మహిళ... తన మాటల తీరుతో కౌగిలింతలను పూర్తి వ్యాపారంగా మార్చేసింది. ఇందుకు ఆమె భర్త జెనెత్‌ భర్త కార్లోస్‌ కూడా పూర్తిగా సహకరించడం గమనార్హం. 40 నుంచి 70 ఏళ్ల పురుషులను గంటకు 80 డాలర్లు (దాదాపు రూ.5,500) ఫీజు తీసుకొని కౌగిలించుకుంటుంది. ఇలా కౌగిలించుకుంటూ వారానికి 1600 డాలర్లు (దాదాపు 10,9000) సంపాదిస్తోంది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ "ప్రజలకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించడం అవసరం. వారిని హృదయానికి దగ్గరగా తీసుకొని వారిలో నమ్మకాన్ని పెంచేలా చేస్తే వారిలో మంచి మార్పులు వస్తాయి. అందుకే నేను కౌగిలింత సేవలను అందిస్తున్నాను. మొదట్లో పార్ట్‌ టైంగా ప్రారంభించిన ఈ కౌగిలింతల వ్యాపారానికి డిమాండ్‌ పెరగడంతో దానిని ఫుల్‌ టైంగా మార్చుకున్నాను. ఇందుకోసం కడ్డలిస్ట్‌.కామ్‌ అనే వెబ్‌ సైట్‌ ద్వారా కౌగిలింతలపై ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకున్నాను" అని జెనెత్‌ తెలిపింది. అయితే, సెక్స్‌కు తావు లేకుండా అందరూ ఒకరినొకరు కౌగిలించుకుంటారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Gets 10 000 Customers Texas Woman First Week Professional Cuddling Shop

Loading comments ...

తెలుగు వార్తలు

news

కొత్తగా పెళ్లైంది.. భర్తతో విభేదాలు.. వేరొకరితో సహజీవనం.. అనుమానస్పద మృతి.. ఎలా?

కొత్తగా పెళ్లైంది. రెండు నెలలు కూడా గడవలేదు. భర్తతో కలిసి 15 రోజులే కాపురం చేసింది. అయితే ...

news

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... సభకు వచ్చిన ప్రణబ్ ముఖర్జీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఉభయ సభలనుద్దేశించి ...

news

నాలుగేళ్ళ చిన్నారిపై లైంగిక దాడి.. కామాంధుడికి ఐదేళ్ళ కఠిన శిక్ష: పోక్సో కోర్టు తీర్పు

బెంగుళూరులో నాలుగేళ్ళ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన కామాంధుడికి పోక్సో ప్రత్యేక కోర్టు ...

news

ఆర్కే.నగర్ ఉప ఎన్నికల బరిలో జయలలిత మేనకోడలు.. శశికళకు షాక్

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత ఖాళీ ఏర్పడిన చెన్నై జిల్లాలోని ఆర్కే నగర్ అసెంబ్లీ ...

Widgets Magazine