Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్లీవేజ్ ఎక్కువగా చూపించింది.. కవర్ చేసుకోమంటే నో చెప్పింది.. విమానం నుంచి దించేశారు...

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (10:29 IST)

Widgets Magazine
air india flight

అమెరికాలోని ఓ విమానంలో ఓ ప్రయాణీకురాలు ఎక్కువగా చూపించిందని.. ఆమెను దించేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లొరిడాలో ఓ అమ్మాయికి వింత చేదు అనుభవం ఎదురైంది. బ్రెండా(21) అనే ప్రయాణికురాలు క్లీవేజ్ ఎక్కువగా చూపించిందని ఆమెను స్పిరిట్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది విమానం నుంచి దించేశారు. వివరాల్లోకెళితే.. బ్రెండా పరిమితికి మించి తన శరీరపై భాగాన్ని చూపించింది. 
 
మొదటగా శరీరాన్ని కవర్ చేసుకోవాలని సిబ్బంది కోరారు. అయితే అందుకు ససేమిరా అనటంతో ఆమెను విమానంలోంచి దించేశారు. ఈ విషయాన్ని మీడియాతో ఆమె చెప్పుకుంది. చిన్న విషయానికే తనను విమానంలోంచి దించేస్తారా అని ప్రశ్నించింది.
 
అయితే, ఆమె వ్యాఖ్యలను స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఖండించింది. క్లీవేజ్ చూపించినందుకు దించేయలేదని, ఆమె డ్రగ్స్ తీసుకుందని, వింతగా ప్రవర్తించడంతో తోటి ప్రయాణికుల ఫిర్యాదు మేరకు విమానం నుంచి దించేసినట్లు ప్రకటించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మీకు.. మీ పదవికో నమస్కారం : శశికళతో మాజీ సీఎం పన్నీర్ సెల్వం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం తీవ్ర మనస్థాపం చెందారు. ముఖ్యమంత్రి పదవికి ...

news

శశికళ.. ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోండి : ఎంకే స్టాలిన్

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని డీఎంకే ...

news

వృద్ధాశ్రమంలో బాలికపై గ్యాంగ్ రేప్-కడుపునొప్పి, రక్తస్రావంతో తల్లడిల్లిన బాలికకు మాత్రలిచ్చి?

రాజమండ్రిలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తున్న దళిత బాలిక (12)పై ఆశ్రమ నిర్వాహకులైన ఆ ...

news

సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపండి : సుప్రీంలో పిల్

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ బాధ్యతలు చేపట్టకుండా ఆపాలని సుప్రీంకోర్టులో ఓ ప్రజా ...

Widgets Magazine