Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫ్రాన్స్ దేశాధ్యక్షుడి భార్య పట్ల సభ్యత మరిచి ట్రంప్ ప్రవర్తన.. బుగ్గ బుగ్గ రాసుకుని.. షేప్ గురించి? (video)

శుక్రవారం, 14 జులై 2017 (16:05 IST)

Widgets Magazine

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ ప్రథమపౌరురాలిపట్ల సభ్యత మరిచి ప్రవర్తించారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు నుంచి అమెరికా అధ్యక్షుడిగా పాలన జరిపిస్తున్న ట్రంప్‌ చుట్టూ వివాదాలు తిరుగుతూనే వుంటాయి. అధికారంలోకి వచ్చాక స్థానికతకు పెద్దపీట వేసి.. అవుట్ సోర్సింగ్ డోర్ మూసేశారు. ఇంకా వీసా రద్దుతో సంచలనం సృష్టించారు. ఇక మహిళల పట్ల దురుసుగా వ్యవహరించే ట్రంప్ తాజాగా.. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. 
 
ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ట్రంప్ (71), మెలానియా (47) దంపతులను సాదరంగా ఆహ్వానించేందుకు ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, ఆయన భార్య బ్రిగెట్టీ మాక్రాన్ వచ్చారు. ఈ సమయంలో ట్రంప్ మాక్రాన్ భార్యతో బుగ్గ బుగ్గ రాసుకుని (పెక్) పలకరించరించారు. అనంతరం ఆమె చేయిపట్టి లాగుతూ, భార్య పక్కన ఉండగానే...నీ షే... (మీరు అందంగా వున్నారని.. మంచి షేప్ కలిగివున్నారు) అంటూ అసభ్యంగా మాట్లాడారు. అయితే ట్రంప్ ప్రవర్తనను బ్రిగెట్టీ హుందాగా తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్రంప్ ప్రవర్తనపై దుమ్మెత్తి పోస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పీకే సలహా... వైఎస్ఆర్ అలా చేసిన డివిడిలను ఆసక్తిగా చూస్తున్న జగన్..?

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన విధానం అందరికీ ...

news

భారతీయులు బద్ధకస్తులైతే.. ఇండోనేషియన్లు మరీ ఓవర్.. కానీ హాంకాంగ్.. ఆ విషయంలో టాప్..

భారతీయులు బద్ధకస్తులేనని.. అధిక దూరం నడవాలంటే బద్ధకంగా వ్యవహరిస్తారని తాజాగా ...

news

కిరణ్ కుమార్ రెడ్డికి జనసేన నుంచి పిలుపు: సెకండ్ ప్లేస్ ఇచ్చేందుకు పవన్ రెడీ?

2019లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెడీ ...

news

అబద్దాలు చెప్పి బతికేయడానికి ఇది ... కాదు.. అమెరికా.. పౌరసత్వమే పోతుంది జాగ్రత్త

చట్టం అంటే అమెరికన్లకు గాడ్. దేవుడన్నమాట. సాధారణ అమెరికన్ చట్టం ఇది చెయ్యి. ఇది చేయకూడదు ...

Widgets Magazine