Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇక ఓపిక లేదు.. ఉ.కొరియాను పీస్.. పీస్ చేసేస్తాం: జిన్ పింగ్‌తో డోనాల్డ్ ట్రంప్

ఆదివారం, 9 జులై 2017 (10:02 IST)

Widgets Magazine

ఉత్తర కొరియా దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ నడుంబిగించారు. ఇందులోభాగంగా, ఆయన ఉ కొరియా మిత్రదేశమైన చైనాకు వార్నింగ్ ఇచ్చారు. మీరు కట్టడి చేస్తే సరేసరి.. లేదంటే ఉ. కొరియాను పీస్ పీస్ చేసేస్తామంటూ చైనా అధ్యక్షుడు జింగ్ పిన్‌కు ట్రంప్ తేల్చి చెప్పారు. 
 
జి20 శిఖరాగ్ర దేశాల సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో సమావేశమైన వేళ ప్రధానంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌పైనే చర్చించారు. ఆ దేశాన్ని కట్టడి చేయాలని కోరారు. వారి దూకుడును భరించే ఓపిక తనకిక లేదని స్పష్టం చేశారు. ఏదైనా చేసి, కొరియా అధ్యక్షుడిని కట్టడి చేయాల్సిందేనని ట్రంప్ సూచించినట్టు తెలుస్తోంది. జింగ్ పిన్, డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య సుదీర్ఘ సమయం ఉత్తర కొరియా దూకుడుపైనే చర్చ జరిగింది.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ వరం.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ రాష్ట్ర ప్రజలకు ఓ వరం ప్రకటించారు. ప్రభుత్వ ...

news

కాబోయే అత్త కబురు చేసిందని వెళితే... తాళి కట్టాల్సిన వ్యక్తి గొంతు కోశాడు...

కాబోయ్ అత్త కబురు చేసిందనీ ఎంతో ఆనందంతో ఇంటికి వెళితే కాబోయే భర్త అత్యంత కిరాతతంగా గొంతు ...

news

నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రధాని అనుకోవచ్చా?

ఆయనను చూస్తుంటే అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది. ఆయన మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ...

news

సూది మందంటే చచ్చేంత భయమంటున్న సీఎం సాబ్ ఎవరు?

ఆయన ఒక పార్టీకి అధినేత. రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందరో రాజకీయ నేతలను ముప్పుతిప్పలు పెట్టిన ...

Widgets Magazine