బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (20:33 IST)

హిజ్రాతో శృంగారం.. ఇద్దరు మహిళా ఖైదీలకు ప్రెగ్నెన్సీ

prisoners
హిజ్రాతో శృంగారంలో పాల్గొన్న ఇద్దరు మహిళా ఖైదీలకు ప్రెగ్నెన్సీ వచ్చిన ఘటన న్యూజెర్సీలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. న్యూజెర్సీలో మహిళల కోసం వున్న ప్రత్యేక జైలులో 800 మంది మహిళలతో పాటు 27మంది హిజ్రాలు వున్నారు.

అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు మహిళా ఖైదీలు ఒక ట్రాన్స్‌ జెండర్‌ ఖైదీతో లైంగిక సంబంధం పెట్టుకున్నారు.
 
అదే నేపథ్యంలో ఆ మహిళలు గర్భం దాల్చినట్లు తెలిసింది. ఈ కేసులో నిందితుడు 27 ఏళ్ల ట్రాన్స్‌ జెండర్‌ ఖైదీ. అతడు ఇద్దరు మహిళలను తాను గర్భవతిని చేశానని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.
 
కాగా.. న్యూజెర్సీలో జైళ్లలో గతేడాది మహిళా జైళ్లలో మహిళలుగా గుర్తించిన లింగ మార్పిడి ఖైదీలను ఉంచడం మొదలెట్టారు