Widgets Magazine

అమెరికాలో తల్లిని చంపిన తెలుగబ్బాయి... 15 నెలల తర్వాత వీడిన కేసు మిస్టరీ

శనివారం, 18 మార్చి 2017 (09:56 IST)

Widgets Magazine
arnav uppalapati

అమెరికాలో 15 నెలల క్రితం హత్యకు గురైన ఓ తెలుగు మహిళ హత్య కేసులోని మిస్టరీని స్థానిక పోలీసులు ఛేదించిందారు. ఈ హత్య చేసింది.. ఆమె పేగు తెంచుకుని పుట్టిన కొడుకేనని పోలీసులు గుర్తించారు. తల్లిని చంపిన ఆ కసాయి కొడుకు.. మృతదేహాన్ని గ్యారేజ్‌లోని కారులో ఉంచి ఏం తెలియనట్టుగా స్కూల్‌కు వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి.. తన తల్లిని ఎవరో చంపేశారంటూ పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వెంటనే హత్యా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ హత్య గత 2015 డిసెంబరు నెల 17వ తేదీన జరుగగా, ఈ కేసును పలు కోణాల్లో విచారించిన పోలీసులు... చివరకు మృతురాలి కుమారుడే హంతకుడిగా నిర్ధారించారు. దీంతో ఆమె కొడుకు 17 యేళ్ళ అర్నవ్‌ ఉప్పలపాటిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడించారు. కాగా, హత్యకు గురైన మహిళ పేరు నళిని తెల్లప్రోలు. వీరు కరోలినాలోని రోలాండ్ గ్లెన్ రోడ్డులూ నివశిస్తూ వచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సెక్స్ సుఖాన్ని ఇవ్వలేని నువ్వూ ఓ మగాడివేనా?.. హేళన చేసిన భార్య... భర్త ఏం చేశాడు?

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను భార్య హేళన చేసింది. అదీ కూడా అతని మగతనంపై. ఇంతకీ ఆ భర్త ...

news

ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెంచేందుకు కుమార్తెను ఫణంగా పెట్టిన ఆ మాన్య కలెక్టర్

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ నాలుగు దశాబ్దాల క్రితమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ...

news

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రేస్ : రాజ్‌నాథ్ సింగ్ వర్సెస్ మనోజ్ సిన్హా.. 4 గంటలకు ఫైనల్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్నది శనివారం సాయంత్రం 4 గంటలకు తేలిపోనుంది. ...

news

పళనిస్వామే నన్ను మర్చిపోయాడా... విశ్వాసఘాతకుడంటూ రగిలిపోతున్న చిన్నమ్మ

బెంగళూరులోని అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళ ఆగ్రహంతో రగలిపోతున్నట్లు సమాచారం. ...