గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 12 ఆగస్టు 2017 (20:12 IST)

బురద వరదలో చిక్కుకున్న యువతి... ఎలా తప్పించుకుందో చూడండి(వీడియో)

ఆమధ్య మనకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు బురదతో కూడిన వరద వచ్చింది. ఈ వరదలో చాలామంది చిక్కుకుపోయి మృత్యువాత పడ్డారు. నీటి వరద అయితే కనీసం ఏదో విధంగా గజ ఈతగాళ్లు రక్షించే వీలుంటుంది. అదే బురద వరద అయితే ఇక బురదలో సమాధి

ఆమధ్య మనకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు బురదతో కూడిన వరద వచ్చింది. ఈ వరదలో చాలామంది చిక్కుకుపోయి మృత్యువాత పడ్డారు. నీటి వరద అయితే కనీసం ఏదో విధంగా గజ ఈతగాళ్లు రక్షించే వీలుంటుంది. అదే బురద వరద అయితే ఇక బురదలో సమాధి కావాల్సిందే. పెరూలో వెల్లువెత్తిన బురద వరద నుంచి ఓ యువతి తప్పించుకుంది. ఎలా తప్పించుకుందో మీరూ చూడండి.