Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐపీఎల్ 2017 : నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ పూణె సూపర్ జెయింట్ ఢీ

Widgets Magazine
ipl10 cup

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో భాగంగా మలిదశ పోటీలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మంగళవారం జరిగే తొలి పోరుతో ఈ పోటీలు ఆరంభమవుతాయి. తొలి పోరులో ముంబై ఇండియన్స్‌తో పూణె సూపర్ జెయింట్ తలపడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఈరెండు జట్లు... నేడు తలపడనున్నాయి. 
 
ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గినా నేరుగా ఫైనల్ చేరనుండగా, ఒడిన జట్టు తర్వాతి ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడుతుంది. అందులో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు చేరనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడే ఒక జట్టు హైదరాబాదులో మాత్రమే ఆడనుండగా, మరో జట్టు మాత్రం మరో అడ్డంకిని అధిగమించగలిగితే మాత్రమే హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్న ఫైనల్‌కు చేరనుంది. 
 
నేటి సాయంత్రం 8 గంటలకు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌తో పూణే సూపర్ జెయింట్ తలపడనుంది. ఈ రెండు జట్లలో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా, ఓడిన జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మ్యాచ్‌లో విజేతతో తలపడాల్సి ఉంటుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ముగింపుకు చేరుకున్న ఐపీఎల్... ఈ నాలుగు జట్ల నుంచే విజేత!

ఈ సీజన్ ఐపీఎల్ ముగింపుకు చేరుకుంది. ఈ టోర్నీలో తొలి అంచె పోటీలు ముగిశాయి. క్వాలిఫయర్ దశలో ...

news

టీమ్ యాజమాన్యం చీత్కరించింది.. స్టేడియం సెల్యూట్ చేసింది.. దటీజ్ ధోనీ..

టీమ్ యాజమాన్యం నుంచి అంత అవమానం మరే క్రీడాకారుడికైనా జరిగి ఉంటే తన కెరీర్ అలాగే ...

news

'బాహుబలి'గా ధోనీ.. సోషల్ మీడియాలో వైరల్...(Video)

మహేంద్ర సింగ్ ధోనీ ... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. భారత జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో ...

news

ఐపీఎల్-10.. చివరి లీగ్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన ఢిల్లీ-కోహ్లీ సేన గెలుపు

కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ ...

Widgets Magazine