Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐపీఎల్ 2017 : పాయింట్ల పట్టిలకలో ముంబై ఇండియన్ టాప్..

Widgets Magazine
mumbai indian team

ఐపీఎల్ 2017 టోర్నీలో భాగంగా కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ తాజా విజయంతో ఐపీఎల్ 10 పాయింట్ల పట్టికలో ఆ జట్టు మొదటి స్థానంలో వచ్చి నిలిచింది. ఆదివారం రాత్రి ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై పూణె జట్టు విజయం సాధించింది. 
 
వర్షం కారణంగా ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా, కోల్‌కతా జట్టు 164 పరుగులకే పరిమితమైంది. అయినప్పటికీ మెరుగైన రన్ రేటున్న కారణంగా కోల్‌కతా జట్టు 16 పాయింట్లతో ప్లేఆఫ్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. 
 
ముంబై జట్టులో సౌరభ్ తివారీ 52, రాయుడు 63 పరుగులతో రాణించగా, కోల్‌కతా జట్టులో లిన్ 26, గంభీర్ 21, మనీష్ పాండే 33, యూసుఫ్ పఠాన్ 20, గ్రాండ్ హోమ్ 29 పరుగులు చేశారు. ఏ ఆటగాడు కూడా మంచి స్కోరును సాధించడంలో విఫలమైనందునే తాము మ్యాచ్ గెలవలేక పోయామని మ్యాచ్ అనంతరం గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా, క్వాలిఫయర్ రౌండ్‌లో ముంబై జట్టు పూణెతో తలపడనుంది. ముంబై వేదికగా మంగళవారం ఈ మ్యాచ్ జరుగనుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

విదేశీ ఆటగాళ్ళ బాధ్యతారహిత్యం వల్లే ఓడాం : వీరేంద్ర సెహ్వాగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ఆటగాళ్లపై ఆ జట్టు క్రికెట్‌ ...

news

ముత్తయ్య, ఎంజీఆర్‌లకు మోడీ కితాబు.. శ్రీలంకకు భారత్ పెద్దన్న లాంటివాడన్న స్పిన్నర్..

శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు ...

news

అర్జున్ టెండూల్కర్‌కు ఏమైంది? కర్రల సాయంతో బీబర్ షోకు వచ్చాడేంటి?

క్రికెట్ దేవుడు, టీమిండియా స్టార్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు ...

news

ఛాంపియన్స్ ట్రోఫీ : భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు భలే గిరాకీ, హాటు కేకుల్లా టిక్కెట్లు.. 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఆడే మ్యాచ్ టిక్కెట్లు హాట్ ...

Widgets Magazine