Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐపీఎల్‌లో ఇక చెన్నై సూపర్ కింగ్స్... రెండేళ్ళ నిషేధం హుష్ కాకి.. ధోనీ సారథ్యంలో?

శుక్రవారం, 14 జులై 2017 (15:45 IST)

Widgets Magazine

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చిక్కుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విధించిన రెండేళ్ల నిషేధానికి గురువారంతో తెరపడింది. దీంతో వచ్చే ఏడాది నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ బరిలోకి దిగనుంది.

గత ఏడాది 2015వ సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ యాజమాన్యం సభ్యుడు గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ జట్టు కో-ఓనర్, శిల్పాశెట్టి భర్త రాజీవ్ కుంద్రా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది. దీంతో ఆయా జట్లపై రెండేళ్ల  పాటు నిషేధం విధించడం జరిగింది. చెన్నై, రాజస్థాన్ జట్లు లేకుండా రెండేళ్ల పాటు ఐపీఎల్ సీజన్లు చప్పగా సాగిపోయాయి.
 
అయితే వచ్చే ఏడాది ధోనీ సారథ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో బరిలోకి దిగనుందనే వార్త తెలియరాగానే.. క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. కాగా ధోనీ సారథ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అన్నీ సీజన్లలో ప్లే ఆఫ్ వరకు రాణించింది. ఇంకా రెండుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

రవిని అడిగే జహీర్, ద్రవిడ్‌లను ఎంపిక చేశాం.. ఇప్పుడిలా అంటే ఎలా.. సీఏసీ ప్రశ్న

టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్‌ కన్సల్టెంట్లుగా జహీర్, రాహుల్‌ ద్రవిడ్‌ నియామకం జరిగిపోయినా ...

news

బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ సరిపోడట.. ఆ మాట చెప్పడానికి రవిశాస్త్రి ఎవడు? టీమిండియాలో ముసలం ఇతడేనా?

టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలకు పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వడం జట్టు ...

news

తాళము వేసితిని... గొళ్లెము మరిచితిని... ఇదీ విరాట్ కోహ్లి పరిస్థితి...

భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ ప్రపంచ 6000 పరుగుల రికార్డును నెలకొల్పడంతో ఆమెపై ప్రశంసల ...

news

మిథాలి రాజ్ ప్రపంచ రికార్డు, పూనమ్ సెంచరీ వృధా.. మహిళలూ ఓడారు

క్వార్టర్ ఫైనల్ వరకూ విజయాలతో వచ్చి సెమీస్‌లోనూ, ఫైనల్లోనూ చేతులెత్తేసే రోగం టీమిండియా ...

Widgets Magazine