శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (13:33 IST)

5జీ సపోర్ట్‌తో రియల్ మీ ఎక్స్3 స్మార్ట్ ఫోన్

Real me X3
రియల్ మీ కొత్త 5జీ ఫోన్ మార్కెట్లోకి రాగా.. ప్రస్తుతం మరో 5జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఆ స్మార్ట్ ఫోనే రియల్ మీ ఎక్స్3 స్మార్ట్ ఫోన్‌. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్‌తో పాటు రియల్ మీ ఎక్స్50 కూడా గురువారం లాంఛ్ చేసే ఛాన్సుంది. 
 
రియల్ మీ ఎక్స్50 ఫీచర్ల సంగతికి వస్తే. 
రియల్ మీ ఎక్స్50 5జీ సపోర్ట్,
32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
6.55 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే,
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,
16 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా
 
అలాగే రియల్ మీ ఎక్స్ 3 ఫీచర్ల సంగతికి వస్తే?
బ్యాటరీ సామర్థ్యం 4100 ఎంఏహెచ్.
6.57 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,
12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్,
48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్,