Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎయిర్‌టెల్.. 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్...

ఆదివారం, 29 అక్టోబరు 2017 (10:24 IST)

Widgets Magazine
airtel 4g phone

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.349 టారీఫ్‌పై ఈ 100 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే రూ.349 ప్లాన్‌ కింద ఎయిర్‌టెల్‌ రోజుకు 1 జీబీ డేటా చొప్పున 28 జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తుండగా… దీనితోపాటు, లోకల్, ఎస్టీడీ కాల్స్‌ 28 రోజులు చెల్లుబాటు అవుతుంది. 
 
ఎలాంటి ఛార్జీలు లేకుండా వారానికి 100 నిమిషాలు కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, ఈ పరిమితిని మించితే మాత్రం ఎయిరెటెల్‌ నంబర్లకు నిమిషానికి 10 పైసలు కాల్ చార్జ్ వసూలు చేస్తుండగా… ఇతర నెట్‌వర్క్‌లకు అయితే నిమిషానికి 30 పైసలు చొప్పున కాల్ చార్జీలు వసూలు చేస్తోంది. 
 
తాజాగా తెచ్చి క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందాంటే మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ వందశాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఒకేసారి కాకుండా ఏడు వాయిదాల్లో అందించనుంది. అంటే రూ.349ను ఏడు నెలల్లో వెనక్కి ఖాతాలో జమ చేయనుంది. ఇది కేవలం ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

బ్లూ వేల్ నిషేధంపై 3వారాల్లోపు నివేదిక సమర్పించాలి.. ఇదో జాతీయ సమస్య: సుప్రీం

వీడియో గేమ్‌లపై పిల్లలకున్న మక్కువను కొన్ని గేమ్‌లను రూపొందిస్తోన్న సంస్థలు క్యాష్ ...

news

వాట్సాప్‌లో కొత్త ఫీచర్: పొరపాటున పంపిన మెసేజ్‌లను తొలగించుకోవచ్చు...

సోషల్ మీడియాలో ఒకటైన వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను జోడించింది. సోషల్ మాధ్యమాలకు పెరుగుతున్న ...

news

38శాతం రాయితీ... రూ.29,990లకే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్7పై బంపర్ ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 మొబైల్‌పై ఫ్లిఫ్ కార్ట్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మేరకు ...

news

షియోమి సేల్స్ అదుర్స్.. నాలుగు మిలియన్ ఫోన్లు అమ్ముడుపోయాయ్

దీపావళి పండుగ ఆన్‌లైన్ సంస్థలకు మంచి వ్యాపారం అందించింది. ఈ-కామర్స్ సంస్థలు ...

Widgets Magazine