Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రిలయన్స్ జియోతో పోటీ.. 10జీబీ డేటాతో కొత్త ఆఫర్.. అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బాండ్

ఆదివారం, 14 మే 2017 (13:59 IST)

Widgets Magazine
airtel

రిలయన్స్ జియోతో పోటీకి అనుగుణంగా ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. మై హోమ్ పథకంలో ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. మై హోం ప్రమోషనల్ ఆఫర్‌లో డిటిహెచ్ సేవలకుగాను నెలకు 10 జీబీ డేటాను అందించనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. జియోకు పోటీగానే ఎయిర్‌టెల్ తన టారిఫ్ ప్లాన్లను మార్పులు చేర్పులు చేసింది. 
 
ఉచిత ఆఫర్లతో రిలయన్స్ జియో కస్టమర్లను తనవైపుకు తిప్పుకొంది. మరోవైపు బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి జియో కూడ రానుంది. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ కూడా బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి రానుంది.

ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో కలిపిన పోస్ట్ పెయిడ్ డిటిహెచ్ సేవలపై నెలకు 10 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్‌తో పాటు ప్రతి పోస్ట్ పెయిడ్ కనెక్షన్ డిజిటల్ టీవీ సేవల్లో దీన్ని ఆఫర్ చేస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

''స్టోర్ డాట్'' నుంచి ఫ్యాష్ బ్యాటరీలు.. ఐదు నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్!

స్మార్ట్ ఫోన్ల వాడకం ప్రస్తుతం ఎక్కువైపోయింది. తాజాగా ఇజ్రాయేల్ స్టార్టప్ ''స్టోర్ డాట్'' ...

news

అతిపెద్ద సైబర్ అటాక్.. 100 దేశాల్లో హ్యాకైన కంప్యూటర్లు.. ఏపీలోనూ అదే పరిస్థితి.. ఆన్‌లైన్ ఆపండి!!

ప్రపంచంలో అతిపెద్ద సైబర్ అటాక్ చోటుచేసుకుంది. కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. 300 డాలర్లు ...

news

ఐటీ ఉద్యోగుల్లో ప్రతిభ లేమే సంక్షోభ కారణమా.. కోడిగుడ్డుపై బొచ్చు పెరకటం అంటే ఇదే మరి!

నిన్నటి వరకు ‘నూతన సంప న్నవర్గం’గా పిలిపించుకున్న ఐటీ ఉద్యోగులలో అభద్రత వ్యాపిస్తోంది. ...

news

కోట్లాది ఫోన్ కాల్స్ కట్ అవుతున్నాయ్.. ఐడియా, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌పై జియో ఫిర్యాదు..

ఉచిత డేటా పేరిట టెలికామ్ సంస్థలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో.. ప్రస్తుతం టెలికాం ...

Widgets Magazine