Widgets Magazine

రూ.5 వేలకే అమెజాన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్

గురువారం, 21 డిశెంబరు 2017 (12:14 IST)

Widgets Magazine
amazon smart phone

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మార్కెట్‌లోకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. టెన్.ఆర్ డి (10.or D) పేరుతో దీన్ని రిలీజ్ చేయనుంది. 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.4,999, రూ.5,999 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. జనవరి 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ సైట్‌లో ఈ ఫోన్‌కు‌గాను ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు. 
 
ఈ ఫోనులోని ఫీచర్లను పరిశీలిస్తే, 5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 425 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫోన్ కోసం కేవలం ఆమెజాన్ వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

జియో టీవీ వెబ్ వెర్షన్‌‌లో సాంకేతిక లోపం.. ఏడాది పట్టొచ్చు..

జియో టీవీ వెబ్ వెర్షన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆరంభమైన కాసేపట్లోనే జియో టీవీ ...

news

జియో ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌: డిసెంబర్ 25వరకు గడువు పొడిగింపు

దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త ...

news

అమేజాన్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. జనవరిలో మార్కెట్లోకి..

ఆన్‌లైన్ దిగ్గజ సంస్థ అమేజాన్ ఇండియా త్వరలో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ...

news

యుఐడీఏఐ నిషేధం... కాళ్లావేళ్లా పడుతున్న ఎయిర్‌టెల్

దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్‌పై ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడీఏఐ ...