Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమేజాన్ ప్రైమ్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 7 రూ.42,999కే.. వేలాది డిస్కౌంట్లు..

మంగళవారం, 11 జులై 2017 (12:38 IST)

Widgets Magazine
amazon

ఇ-కామర్స్ దిగ్గజం అమేజాన్ ప్రైమ్ సేల్ అదిరిపోతుంది. సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన అమేజాన్ ప్రైమ్ సేల్‌లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఈ ఆఫర్లకు  కొద్ది గంటల సమయమే ఉండటంతో.. ఈ ఆఫర్‌లో స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆపిల్ ఐఫోన్‌7ను రూ. 42,999కే అందిస్తున్నారు. ఆపిల్ ఫోన్ల‌పైనే కాకుండా సామ్‌సంగ్ వ‌న్‌5, వ‌న్‌ప్ల‌స్‌5 ఫోన్ల‌పై కూడా ఆఫ‌ర్లు ఉన్నాయి. వీటితో పాటు కొనుగోళ్ల‌పై క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు, ఎక్స్చేంచ్ ఆఫ‌ర్లు కూడా ఈ సేల్‌లో ఉన్నాయి. 
 
అలాగే ఐఫోన్ 6ఎస్‌, ఐఫోన్ 6, ఆపిల్ వాచ్‌ల‌పై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. వీటిని సొంతం చేసుకోవాలంటే.. రూ.499 చెల్లించి అమేజాన్ ప్రైమ్‌లో సంవత్సర సభ్యత్వం తీసుకోవాల్సి వుంటుంది. ఈ మెంబర్‌షిప్‌ను ఈ ఏడాదే తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. వచ్చే సంవత్సరం ఈ మెంబర్‌షిప్ ధర రూ.999కి పెరుగుతున్నట్లు తెలిసింది. 30 గంటలపాటు అమేజాన్ ప్రైమ్ సేల్ సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ ఆన్‌లైన్ సేల్‌లో టీవీలు, టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు, బ్యూటీ వస్తువులు, ఎలక్ట్రికల్ వంటి అనేక వస్తువులపై అమేజాన్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

పదేళ్ల తర్వాత ఐటీ హబ్స్‌లో 20 శాతం దాకా పతనమవనున్న అద్దెలు

ఐటీ ఉద్యోగులు రాజభోగాలు అనుభవించినంత కాలం వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చిన ఇంటియజమానుల పంట ...

news

షాకింగ్ న్యూస్ : జియో కస్టమర్ల సమాచారం లీక్?

షాకింగ్ న్యూస్. రిలయన్స్ జియో కస్టమర్ల సమాచారం లీక్ అవుతోంది. కస్టమర్ డేటాబేస్ హ్యాక్ ...

news

ఉద్యోగి తొలగింపులో అడ్డంగా దొరికిపోయిన టెక్ మహేంద్రా.. సారీ చెబితే ఏంటి.. పరువు పోయె

ఒక ఉద్యోగిని అర్థంతరంగా కంపెనీ నుంచి తొలగిస్తున్న సమయంలో హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్ ...

news

చార్జింగ్‌ కాదు కదా అసలు బ్యాటరీయే అక్కర్లేని ఫోను...

సాధారణంగా చేతిలో మొబైల్ ఉంటే ఖచ్చితంగా జైబులో చార్జరో, పవర్ బ్యాంకో ఉండాల్సిందే. లేకుంటే ...

Widgets Magazine