Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమేజాన్ సొంత బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు.. ఐస్ బ్రాండ్‌‌తో మార్కెట్లోకి..

మంగళవారం, 6 జూన్ 2017 (09:42 IST)

Widgets Magazine
amazon

ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ సొంత బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లోకి రావాలని ప్లాన్ చేస్తోంది. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు లక్ష్యంగా గూగుల్‌ కొత్త ఆన్‌డ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనుంది. ఐస్ బ్రాండ్‌తో వీటిని విడుదల చేసేందుకు భావిస్తున్నట్లు సమాచారం. 
 
ఫీచర్స్ సంగతికి వస్తచే 
5.2-5.5 అంగుళాల స్క్రీన్‌తో 13 ఎంపీ కెమెరా
గూగుల్‌ అసిస్టెంట్‌తో ఆన్‌డ్రాయిడ్‌ 7.1.1 ఆపరేటింగ్‌ సిస్టమ్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్‌ మెమరీ,
ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ 
 
ఇంకా జీమెయిల్, గూగుల్‌ ప్లే వంటి గూగుల్‌ యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌ ఇవ్వనుంది. దీని ధర రూ.6,000 ఉండొచ్చని సమాచారం. 2014లో అమెజాన్‌ ఫైర్‌ ఫోన్‌ పేరుతో ఆన్‌డ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

నుబియా సిరీస్‌తో చైనా జడ్‌టీఈ నుంచి నుబియా జడ్ 17-ఫీచర్స్ ఇవే

ప్రముఖ చైనా మొబైల్ సంస్థ జడ్‌టీఈ నుబియా సిరీస్‌తో తన కొత్త మోడళ్లను విడుదల చేస్తోంది. ...

news

సోషల్ మీడియాలో ఇది బాహుబలి.. అయినా మీ ఫోన్లలో వాట్సాప్ ఇక పనిచేయదు.. ఎందుకు?

ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేయనవసరం లేని అత్యాధునిక సాంకేతిక సాధనం వాట్సాప్. ప్రపంచం ...

news

ఫేక్ ఫోన్ కాల్స్‌కు చెక్... Truecaller యాప్

స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులు ఎవ్వరూ Truecaller యాప్ గురించి తెలియకుండా ...

news

లైకులు ఇవ్వండి.. లోన్ తీసుకోండి.. సలామ్ లోన్స్ గురించి మీకు తెలుసా?

సోషల్ మీడియా పుణ్యంతో లైక్ అనే పదానికి అర్థం అందరికీ తెలిసిపోయింది. లైక్ అనే పదం ఫేస్ ...

Widgets Magazine