Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాన్సమ్ వేర్ సైబర్ అటాక్ ఇంకా ముగియలేదు.. ఏ క్షణంలోనైనా ఆండ్రాయిడ్?

గురువారం, 18 మే 2017 (17:10 IST)

Widgets Magazine

ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన వాన్నకై ఎటాక్ ఇంకా ముగియలేదని.. ఏక్షణంలోనైనా మళ్లీ సైబర్ దాడి జరిగే అవకాశం ఉందని.. ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరక్టర్ సంజయ్ బాహల్ వెల్లడించారు. ఇప్పటికే తొలి అటాక్‌లో ప్రపంచ దేశాల సిస్టమ్స్‌ను హ్యాక్ చేసి.. డేటాను స్తంభింప చేసిన రాన్సమ్ వేరు ఈసారి స్మార్ట్ ఫోన్లను టార్గెట్ చేసే అవకాశం ఉందని సంజయ్ హెచ్చరించారు.
 
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే పలు డెస్క్ టాప్, ల్యాప్ టాప్‌లను పని చేయకుండా చేసిన రాన్సమ్ దెబ్బకు ఇక స్మార్ట్ ఫోన్లలోని డేటాకు గల్లంతయ్యే అవకాశం ఉందని సంజయ్ అన్నారు. ఆండ్రాయిడ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ ఫోన్లను సైబర్ హ్యాకర్లు టార్గెట్ చేస్తే.. స్మార్ట్ ఫోన్ యూజర్లకు కష్టాలు మొదలైనట్టేనని.. అందుకే దీనికి సంబంధించిన అలర్ట్‌లను బ్యాంకులు, పవర్, రైల్వే ప్రొవైడర్లకు పంపుతున్నట్లు సంజయ్ చెప్పుకొచ్చారు. ఇందుకోసం స్పెషల్ టీమ్‌ను కూడా నియమించినట్లు సంజయ్ వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

సైబర్ అటాక్‌తో జొమాటోకు కష్టాలు.. డేటాను దొంగలించి.. బేరానికి పెట్టేశారు..!

ప్రపంచ దేశాలను వణికించిన సైబర్ అటాక్‌తో జొమాటో సంస్థకు కూడా హ్యాకర్లు చుక్కలు చూపించారు. ...

news

అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో ట్రంప్.. కాగ్నిజెంట్ ఐటీ యూనియన్ ప్రారంభం..

అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఐటీ ...

news

డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్.. ఇప్పుడు ఐబీఎం వంతు.. 5 వేల ఉద్యోగాల ఊస్టింగ్!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలను దిగ్గజ టెక్ కంపెనీలు తు.చ. తప్పుకుండా ...

news

జియోకు.. దాని సేవలకు ఓ దండం బాబూ.. షాకిస్తున్న కస్టమర్లు

దేశీయ టెలికాం సేవల రంగంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి పెను తుఫాను సృష్టించిన రిలయన్స్ ...

Widgets Magazine