Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జియో సూపర్ రికార్డు: రోజుకు సగటున ఆరు లక్షల ఖాతాదారులతో..?

మంగళవారం, 29 నవంబరు 2016 (11:51 IST)

Widgets Magazine

సంచలనాలకు కేంద్రంగా మారిన రిలయన్స్ జియో టెలికాం మరో ఘనతను సాధించింది. ఉచిత కాలింగ్, ఉచిత డేటా ఆఫర్లతో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్న జియో తాజాగా ఐదు కోట్ల ఖాతాదారుల మైలురాయిని అధిగమించింది. జియో లాంచ్ చేసిన తర్వాత కేవలం మూడు నెలల్లోనే 83 రోజుల పాటు రికార్డు స్థాయిలో ఖాతాదారులను నమోదు చేసింది. 
 
మార్కెట్ లీడర్ భారతి ఎయిర్ టెల్‌కు 50 మిలియన్ల ఖాతాదారుల మైలు రాయిని దాటడానికి 12 ఏళ్లు పడితే, వొడాఫోన్, ఐడియాకు 13 సంవత్సరాలు పట్టిందని లెక్కలు చెప్పారు. అతివేగంగా వృద్ధి చెందుతున్న సంస్థగా రిలయన్స జియో ఇన్ఫోకామ్ నిలిచిందని తెలిపారు. అయితే 85 రోజుల్లోనే 50 మిలియన్ల ఖాతాదారులను జియో సొంతం చేసుకుంది. 
 
రోజుకు సగటున ఆరు లక్షల ఖాతాదారులను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్ బుక్, స్కైప్‌లను మించిన ఆదరణ పొందుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలో అతి పెద్ద డిజిటల్ సేవలు అందిస్తున్న ఏకైక సంస్థగా అవతరించిందని పేర్కొన్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

రిలయన్స్ జియో గుడ్ ‌న్యూస్.. 2017 మార్చి వరకు వెల్‌కమ్ ఆఫర్

రిలయన్స్ జియో తన మొబైల్ వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం జియో మొబైల్ ...

news

వాట్సప్‌లో లింకుల్ని షేర్ చేస్తున్నారా? కాస్త ఆగండి గురూ.. హ్యాకర్లున్నారు జాగ్రత్త...

వాట్సప్‌లో గంటల పాటు గడుపుతున్నారా? అలా ఇతరులు షేర్ చేసే లింకుల్ని ఓపెన్ చేయడం.. వాటిని ...

news

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆ బిల్లు మాదికాదు... రిలయన్స్ జియో

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న బిల్లు తమ కంపెనీ విడుదల చేసింది కాదనీ రిలయన్స్ జియో ...

news

ఐఫోన్-6లో బ్యాటరీ సమస్యా? అయితే ఉచితంగా బ్యాటరీ రీప్లేస్‌మెంట్ పొందండి..

ఐఫోన్6లో లో బాటరీ సమస్య వేధిస్తుందా.. అయితే దగ్గర్లోని యాపిల్ సర్వీస్ సెంటర్‌ను ...

Widgets Magazine