Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాట్సప్ షెడ్యూలర్ గురించి తెలుసా?

బుధవారం, 7 జూన్ 2017 (14:35 IST)

Widgets Magazine

వాట్సాప్ ద్వారా మెసేజ్‌లను అనుకున్న సమయానికి పంపేందుకు వీలుగా గూగుల్ ప్లే స్టోర్‌‌లో షెడ్యూలర్ అనే ఆప్షన్ వచ్చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి షెడ్యూలర్ ఫర్ వాట్సప్‌ను, షెడ్యూలర్ నో రూట్ అని యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లను ఇన్‌‌స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు కోరుకునే సమయంలో ఫోటోలను, వీడియోలను మెసేజ్‌లను పంపే వీలుంటుంది.
 
ప్రస్తుతం వాట్సాప్‌ను అందరూ తెగ వాడేస్తున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబానికి చెందిన వ్యక్తులు, స్నేహితులు ఎక్కడున్నా.. వాట్సాప్ స్టేటస్ ద్వారా.. మెసేజ్‌ ద్వారా ఫోటోలు, వీడియోల అప్‌డేషన్ ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే ఓ ప్రత్యేక సమయంలో అంటే పుట్టిన రోజు సందర్భంగా సదరు వ్యక్తికి అర్థరాత్రి 12 గంటలకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వాట్సాప్ షెడ్యూలర్ ద్వారా చేసుకోవచ్చు. 
 
వాట్సాప్ షెడ్యూలర్ ద్వారా కోరుకునే సమయానికి మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు అప్ చేసే సౌలభ్యం వుంటుంది. వాట్సప్ మెసేజ్‌లను షెడ్యూలు చేసేందుకు షెడ్యూలర్ ఫర్ వాట్సప్‌ను, క్లిక్ చేసి.. వాట్సాప్ గ్రూప్ లేదా కాంటాక్టులను ఎంపిక చేయాలి. ఆపై మెసేజ్ పంపాల్సిన తేదీని, సమయాన్ని క్లిక్ చేయాలి. ఇలా క్రియేట్ చేసిన మెసేజ్‌ షెడ్యూల్‌ చేయబడుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Schedule Whatsapp Messages Android Smartphone Scheduler For Whatsapp Google Play Store Scheduler No Root’

Loading comments ...

ఐటీ

news

డేటా ప్లాన్ల జాప్యం.. మొబైల్ ఆపరేటర్లపై ట్రాయ్ ఫైర్.. కాల్ నాణ్యత కోసం మైకాల్ యాప్ ఆవిష్కరణ

దీర్ఘకాలిక గడువులతో కూడిన డేటా ప్యాకులకు అనుమతులు ఇచ్చినప్పటికీ చాలా టెలికాం కంపెనీలు ...

news

అమేజాన్ సొంత బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు.. ఐస్ బ్రాండ్‌‌తో మార్కెట్లోకి..

ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ సొంత బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లోకి రావాలని ప్లాన్ ...

news

నుబియా సిరీస్‌తో చైనా జడ్‌టీఈ నుంచి నుబియా జడ్ 17-ఫీచర్స్ ఇవే

ప్రముఖ చైనా మొబైల్ సంస్థ జడ్‌టీఈ నుబియా సిరీస్‌తో తన కొత్త మోడళ్లను విడుదల చేస్తోంది. ...

news

సోషల్ మీడియాలో ఇది బాహుబలి.. అయినా మీ ఫోన్లలో వాట్సాప్ ఇక పనిచేయదు.. ఎందుకు?

ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేయనవసరం లేని అత్యాధునిక సాంకేతిక సాధనం వాట్సాప్. ప్రపంచం ...

Widgets Magazine