Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో ట్రంప్.. కాగ్నిజెంట్ ఐటీ యూనియన్ ప్రారంభం..

బుధవారం, 17 మే 2017 (19:37 IST)

Widgets Magazine
cognizant

అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఐటీ ఉద్యోగులు జడుసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగమంటేనే వద్దు బాబోయ్ అనుకుంటున్నారు. ఐటీ ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఏమీ పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమిళనాడులోని కాగ్నిజెంట్ కంపెనీ తొలగించిన ఉద్యోగులు ఐటీ ఫారమ్ యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. 
 
మొత్తం రాష్ట్రంలో 4.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. అందులో 100 మంది మాత్రమే సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. గతంలో 2015లో టీసీఎస్ కంపెనీ వందల మందిని ఉద్యోగం నుండి తొలగించడంతో తమిళనాడు ప్రభుత్వం ఐటీ రంగాన్ని కూడా ట్రేడ్ యూనియన్‌లో చేర్చింది. ఈ విషయంలో కర్ణాటక ముందడుగు వేయలేదు. అయితే కాగ్నిజెంట్ దెబ్బతో 13వేల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఇదే కనుక కొనసాగితే ఐటీ ఉద్యోగుల సమ్మె చేస్తామంటూ ఆ ఫారమ్ ఛీఫ్ పరిమళ హెచ్చరించారు. ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుండే అత్యధిక ఐటీ ఉద్యోగులు ఉండటం గమనార్హం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్.. ఇప్పుడు ఐబీఎం వంతు.. 5 వేల ఉద్యోగాల ఊస్టింగ్!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలను దిగ్గజ టెక్ కంపెనీలు తు.చ. తప్పుకుండా ...

news

జియోకు.. దాని సేవలకు ఓ దండం బాబూ.. షాకిస్తున్న కస్టమర్లు

దేశీయ టెలికాం సేవల రంగంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి పెను తుఫాను సృష్టించిన రిలయన్స్ ...

news

లక్షల్లో భారతీయ టెక్కీలకు ఉద్వాసన : సీక్రెట్ బహిర్గతం చేసిన హెడ్‌హంటర్స్ ఇండియా

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరితో ఐటీ ఉద్యోగులు నిద్రలేని రాత్రులు ...

news

రిలయన్స్ జియోతో పోటీ.. 10జీబీ డేటాతో కొత్త ఆఫర్.. అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బాండ్

రిలయన్స్ జియోతో పోటీకి అనుగుణంగా ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. మై హోమ్ పథకంలో ...

Widgets Magazine