శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (15:54 IST)

Poco నుంచి Poco C50ని లాంచ్.. ఫీచర్స్ ఇవే

Poco C50
Poco C50
Poco నుంచి Poco C50ని లాంచ్ అయ్యింది. Poco C-సిరీస్‌కు తాజాగా ఈ ఫోన్ జత అయ్యింది. ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన డిజైన్, 8MP డ్యూయల్ AI కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.52 అంగుళాల డిస్‌ప్లే,
మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్‌తో వస్తుంది. కొత్తగా ప్రారంభించిన స్మార్ట్‌ఫోన్ వెనుక ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో అదనపు భద్రతా ఫీచర్‌ను అందిస్తుంది.
 
Poco C50 720X1600 రిజల్యూషన్‌,
6.52-అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌
Poco C50 దీర్ఘకాలిక 5,000mAh బ్యాటరీతో వస్తుంది.
10W ఫాస్ట్ ఛార్జింగ్‌
 
పోకో C-సిరీస్ లైనప్‌లో కొత్తగా ప్రవేశించినది 5MP ఫ్రంట్ స్నాపర్‌తో పాటు 8MP AI డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అన్ని లైటింగ్ పరిస్థితులలో స్ఫుటమైన, శక్తివంతమైన ఫోటోగ్రాఫ్‌లను క్యాప్చర్ చేయగలదు.