ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (11:43 IST)

రియల్ మీ నుంచి కొత్త ఫోన్.. 5జీ సపోర్ట్‌.. ధర ఎంతంటే?

Realme C55
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ సంస్థ కొత్త మొబైల్ ఫోనును మార్కెట్‌లోకి విడుదల చేసింది. రియల్ మీ సీ 33 పేరుతో రిలీజ్ చేసిన ఫోన్ అన్ని అధునాతన ఫీచర్లతో పాటు 5జీ సపోర్ట్‌తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం ప్రారంభించిన రియల్‌మీ సీ33 యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్. 
 
ఈ ఫోన్‌లోని 4జీబీ ప్లస్ 64 జీబీ వేరియంట్ ధర రూ.9999 కాగా, 4జీబీ ప్లస్ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.10499గా వుంది. ఫోన్ ఆక్వా బ్లూ, నైట్ సీ, శాండీ గోల్డ్ కలర్ అప్షన్‌లలో వస్తుంది. ఈ హ్యాండ్ సెట్ రియల్ మి ఇండియా వెబ్ సైట్ ద్వారా విక్రయిస్తున్నారు.