మంగళవారం, 10 జూన్ 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 జూన్ 2025 (09:45 IST)

Samsung Galaxy A55 5G: రూ.30వేల కంటే తక్కువ ధరలోనే శాంసంగ్ గ్యాలెక్సీ ఏ55 5జీ

Samsung Galaxy A55 5G
Samsung Galaxy A55 5G
గ్యాలెక్సీ ఏ55 5జీ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ అమేజాన్‌లో భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ తగ్గింపుతో చాలా తక్కువ ధరకే ఈ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు. అద్భుతమైన కెమెరా, పెద్ద బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు గల ఫోన్‌ను కేవలం రూ. 30,000 కంటే తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే శాంసంగ్ గ్యాలెక్సీ ఏ55 5జీ మంచి ఆప్షన్. 
 
గ్యాలెక్సీ ఏ55 5జీ ఫోన్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో రూ.39,999గా ఉంది. అయితే ఇప్పుడు రూ.14,000 తగ్గింపుతో కేవలం రూ.25,999లకే సొంతం చేసుకోవచ్చు. 
 
గ్యాలెక్సీ ఏ55 5జీ ఫోన్‌ స్పెసిఫికేషన్స్ 
Samsung Galaxy A55 5G ఫోన్ 6.6-అంగుళాల పూర్తి-HD + సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 
ఇది 1,080x2,408 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్ కలిగి ఉంది. 
ఇది 4nm Exynos 1480 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ONE UI 6.1పై నడుస్తుంది. 
 
ఈ స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వచ్చింది.
Galaxy A55 5G వెనుక భాగంలో ఆటోఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.