గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2016 (13:18 IST)

పిల్లలకు శక్తినిచ్చే రసం.. బాదం, దాల్చిన, చెక్క, తేనె కాంబోలో?

కావలసిన పదార్థాలు: తేనె, బాదం, దాల్చిన చెక్క, స్వచ్ఛమైన నీరు, ఉప్పు. ఇది చిన్న పిల్లలకు పెద్దలకు శక్తినిస్తుంది. బాదం, తేనె వల్ల శరీరానికి మంచి కొవ్వు అందుతుంది. సముద్రపు ఉప్పు వల్ల అయోడిన్ ఉంటుంది. ద

కావలసిన పదార్థాలు: తేనె, బాదం, దాల్చిన చెక్క, స్వచ్ఛమైన నీరు, ఉప్పు. ఇది చిన్న పిల్లలకు పెద్దలకు శక్తినిస్తుంది. బాదం, తేనె వల్ల శరీరానికి మంచి కొవ్వు అందుతుంది. సముద్రపు ఉప్పు వల్ల అయోడిన్ ఉంటుంది. దాల్చిన చెక్క మూలంగా పిల్లల మెదడు వేగంగా, చురుగ్గా పనిచేయడం మొదలవుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. 
 
వేసవిలో దీన్ని తీసుకోవడం ద్వారా అలసట, నీరసం ఉండవు. బాదంలోని ఒమేగా-3 వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్తున్నారు. బాదం, సముద్రపు ఉప్పు, దాల్చిన చెక్కకు టీ స్పూన్ తేనె, స్వచ్ఛమైన నీరు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలంటున్నారు. శరీరంలో కొవ్వు తగ్గుతుంది.