సోమవారం, 4 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:24 IST)
సంబంధిత వార్తలు
హీరో రవితేజకు వింతైన ఆరోగ్య సమస్య....
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
ఓటు వేయాలంటూ ప్రచారం.. చివరకు ఓటే లేకుండా పోయింది....
12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?
ఏ పనిలో అయినా...?
టీచర్: రవీ.. నేనింకా రెడీ చెప్పకుండానే నువ్వెలా పరిగెత్తా వేంటి??
రవి: ఏ పనిలో అయినా ముందుండాలని నిన్న మీరేగా చెప్పారు...
టీచర్: ఆ......
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)
తొలకరి వానలు మొదలయ్యాక అప్పుడప్పుడూ వర్షాలు పడుతూ వుంటాయి. ఈ వానలతో పాటు చెవులు చిల్లులు పడేలా పిడుగులు కూడా పడుతుంటాయి. తాజాగా హైదరాబాదులోని గచ్చిబౌలి పరిధి ఖాజాగూడలోని ల్యాంకోహిల్స్ సర్కిల్ వద్ద హెచ్‌పి పెట్రోల్ బంకుకి ఎదురుగా వున్న తాటిచెట్టుపై పిడుగు పడింది. దీనితో అక్కడి ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదే. కారులో ఉంటే అందులోనే ఉండటం ఉత్తమం. పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి.
AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఒడిశా నుండి కేరళకు గంజాయి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్. కోట పోలీసులు కారులో గంజాయిని తరలిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. వారి నుండి సుమారు 145 కిలోల బరువున్న 71 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్
దేశ మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్నాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవన్న కుమారుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న జీవితం తలకిందులైపోయింది. ఒకపుడు పార్లమెంట్ సభ్యుడుగా నెలకు లక్ష రూపాయల వేతనం అందుకుంటూ వచ్చిన ఆయన ఇపుడు జైలు పక్షిలా మారిపోయి, సాధారణ ఖైదీలా బతుకుతున్నాడు. ఓ మహిళపై అత్యాచారం జరిపిన కేసులో ఆయనకు బెంగుళూరు ప్రత్యేక కోర్టు చనిపోయేంత వరకు జీవిత కారాగార శిక్షను విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు.
అరేయ్ తమ్ముడూ... నీ బావ రాక్షసుడు, ఈసారి రాఖీ కట్టేందుకు నేను వుండనేమోరా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా ఉయ్యూరు విషాదకర ఘటన చోటుచేసుకున్నది. పెళ్లైన ఆరు నెలలకే భర్త వేధింపులను తట్టుకోలేని 24 ఏళ్ల వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉయ్యూరుకి చెందిన రాంబాబు అనే వ్యక్తి 24 ఏళ్ల శ్రీవిద్యను ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. శ్రీవిద్య ఎంఎస్సీ చేసి ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. రాంబాబు ఉయ్యూరు కలవపాముల గ్రామానికి విలేజ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఐతే పెళ్లైన నెల రోజుల నుంచే శ్రీవిద్యను రాంబాబు హేళన చేయడం, అందరి ముందు ఎగతాళిగా మాట్లాడటంతో పాటు భౌతిక దాడి కూడా చేసేవాడు.
ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ కోసం డబ్బు అరేంజ్ చేయలేక.. అడవిలో ఉరేసుకుని?
తన కొడుకు ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్‌కు డబ్బు ఏర్పాటు చేయలేకపోవడంతో మనస్తాపం చెందిన 47 ఏళ్ల వ్యక్తి ఈ జిల్లాలోని ఒక అడవిలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. విటి షిజో అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం మూంగంపారా అడవిలో ఉరివేసుకుని కనిపించాడు. అతని కొడుకు తమిళనాడులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చోటు సంపాదించాడు. కానీ కుటుంబం అవసరమైన ఫీజులు చెల్లించలేకపోయింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పాన్-ఇండియన్ స్టార్‌గా ఎదిగిపోయింది. విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత ఆమెపై పలు రూమర్లు వస్తున్నాయి. తాజాగా క్రికెటర్లు అబ్దుల్ రజాక్, విరాట్ కోహ్లీలతో ఆమె ప్రేమాయణం నడిపిందని పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తమన్నా స్పందించింది. పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో కలిసి ఒక ఆభరణాల దుకాణం ప్రారంభోత్సవంలో తాను కనిపించడం పూర్తిగా ప్రొఫెషనల్ అని తమన్నా ఇటీవల స్పష్టం చేసింది.
యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ
ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఉంది. ఇటువంటి సమయంలో వేతనాలు పెంచడం, అందులోనూ గౌరవనీయులైన కార్మిక శాఖ కమీషనర్ మార్గదర్శకత్వంలో, సామరస్యపూర్వక పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న సందర్భంలో ఫెడరేషన్ వారు లేబర్ కమీషనర్ గారి మాటను ధిక్కరిస్తూ 03-08-2025వ తేదిన 04-08-2025 తేది నుండి 30% వేతనాలు, ప్రొడ్యూసర్ నుండి సంబంధిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే, సంబంధిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియచేసిన తరువాత మాత్రమే విధులకు వెళ్ళాలని నిర్ణయించడం చాలా బాధకరం, ఇది నిజాయితీతో కూడిన చర్చల స్ఫూర్తిని దెబ్బ తీస్తుంది.
పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు
తెలుగు సినీ కార్మికులు నేడు అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతోంది. నేటి నుంచి షూటింగ్ లు వాయిదా వేసుకోవాలని ఆదివారంనాడు జరిగిన ఫెడరేషన్ నాయకులు తెలియజేశారు. కానీ అప్పటికే చాలా చోట్ల షూటింగ్ లు మొదలు కావడంతో వారంతా లిఖితపూర్వకంగా ఛాంబర్ కు సమర్పించారు. దానితో వారికి మినహాయింపు ఇచ్చారు. ఈ సందర్భంగా 24 క్రాఫ్ట్ కు చెందిన కొందరు కార్మికులు తెలుగు సినీ కార్మికులకు అన్యాయం జరుగుతోందంటూ మాకు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ మా మాట వినాలంటూ నినాదాలు చేశారు.
Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్ లో జీ స్టూడియోస్ , ప్రెర్నా అరోరా ఎస్ కే గీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మైథికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'జటాధర' ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. భారతీయ పురాణాల్ని అద్భుతమైన గ్రాఫిక్స్‌తో బ్లెండ్ చేస్తూ, విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్
టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జునపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. మేమిద్దరం 33 యేళ్ల క్రితం కలిశామని, అపుడు ఆయన ఎలా ఉన్నారో ఇపుడు కూడా ఆయన అలానే ఉన్నారన్నారు. పైగా, నా వెంట్రుకలన్నీ రాలిపోయానని, నాగార్జున మాత్రం ఇప్పటికే అలానే ఉన్నారన్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం "కూలీ". ఈ నెల 14వ తేదీన పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ నెల 2వ తేదీన చెన్నైలో రిలీజ్ చేశారు. సోమవారం హైదరాబాద్ నగరంలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ఒక స్పెషల్ వీడియోతో తెలుగువారిని పలుకరించారు.