గురువారం, 10 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
గురువారం, 18 సెప్టెంబరు 2014 (11:38 IST)
రెండొందలు మింగేశాడే..!!
"నిన్న మావాడు రూపాయి నాణెం మింగేశాడు.. భయపడిచచ్చాననుకో" చెప్పింది లలిత
"అయ్యో..! డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళక పోయావా...?" అడిగింది విమల
"ఆ... తీసుకెళ్ళానే... ఆయన మాత్రం తక్కువ తిన్నాడా ఏంటీ..? ఏకంగా రెండొందలు మింగేశాడే..!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
దేశ రాజధానిని వణికించిన భూకంపం.. ప్రజలు రోడ్లపైకి పరుగో పరుగు
దేశ రాజధాని ఢిల్లీని భూకంపం వణికించింది. ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం బలమైన భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి బలంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నివాసాలు, కార్యాలయాల్లో ఉన్నవారు ఏ జరుగుతుందో తెలియక ఆందోళనతో బయటకు పరుగులు తీశారు.
పండించడానికి ఒక సంవత్సరం పట్టే మామిడి పండ్లను ట్రాక్టర్లతో తొక్కిస్తారా? (video)
చిత్తూరు జిల్లాలో వైకాపా అధినేత జగన్ పర్యటించారు. మామిడి రైతులతో సంభాషించడానికి ప్రజల మధ్యకు వచ్చారు. అయితే, ఈ సమావేశంలో భయంకరమైన దృశ్యం కనిపించింది. ఈ ఘటన ఇప్పటికే ప్రజల ఆగ్రహాన్ని కారణమైంది. వైకాపా నేతలను మామిడితో నిండిన ట్రక్కులను రోడ్డుపై పడవేసి ట్రాక్టర్లను ఉపయోగించి ధ్వంసం చేశారు. మార్కెట్లో ధరలు పడిపోవడంతో మామిడి రైతుల నిరాశను చూపించడమే దీని అంతర్గత ఉద్దేశ్యం.
Bandi Sanjay Kumar: బండి సంజయ్ పుట్టిన రోజు.. పాఠశాల విద్యార్థులకు 20వేల సైకిళ్లు
సాధారణ పుట్టినరోజు వేడుకల నుండి భిన్నంగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జూలై 11న తన పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులకు 20,000 సైకిళ్లను బహుమతిగా ఇవ్వనున్నారు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ.. కన్నతండ్రిని లేపేశారు...
తెలంగాణ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో కన్నతల్లి, తన ప్రియుడుతో కలిసి ఓ కిరాతక కుమార్తె కన్నతల్లిని చంపేసింది. ఆ తర్వాత రాత్రికి సెకండ్ షో సినిమాకు వెళ్లి వచ్చి.. శవాన్ని క్యాబ్లో తీసుకెళ్లి చెరువులో పడేసింది. ఈ ఘాతుకం... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలంలో వెలుగుచూసింది.
ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్
నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలనలో మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు జరిగాయని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు హింసాత్మక వ్యూహాలను ఖండిస్తూ, దాడులు, ప్రతీకార రాజకీయాల ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని ఆయన అన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మై విలేజ్ షో కంటెంట్న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ
భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయిన ZEE5లో ఓ అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన సిరీస్ రాబోతోంది. ‘మోతెవరి లవ్ స్టోరీ’ అంటూ ప్రేమ, హాస్యం వంటి ప్రధాన అంశాలతో ఈ సిరీస్ను సహజంగా రూపొందించారు. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు.
హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్
హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి వరం కోసం ఘోర తపస్సు చేసే సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. విష్ణువుపై భక్తితో ప్రహ్లాదుడు, తన నాస్తిక తండ్రి హిరణ్యకశిపుడి నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. ప్రహ్లాదుడిని రక్షించడానికి దిగివచ్చిన విష్ణువు అవతారమైన మహావతార్ నరసింహుడి రాకతో ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది.
కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.
Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. స్పెషల్ గా వేసిన మ్యాసీవ్ సెట్ లో ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ సూపర్విజన్లో భారీ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరిస్తున్నారు. ఈ హై-ఐన్టెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రియల్ సతీష్ మాస్టర్తో పాటు ఫారిన్ స్టంట్ మాస్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్ గా ఉండనుంది.
నలందా విశ్వవిద్యాలయం బ్యాక్గ్రౌండ్లో స్ఫూర్తి నింపే గేమ్ అఫ్ చేంజ్
5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం బ్యాక్గ్రౌండ్లో భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్ర లో రాని నిజజీవితాల కథనాలతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’. జాతీయ, అంతర్జాతీయ నటి నటులతో సిద్ధార్థ్ రాజశేఖర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా నిర్మించిన అంతర్జాతీయ చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’.