రేడియో కన్నా టీవీ గొప్పదా...? Written By: మనీల Updated: Mon, 14 Oct 2019 (16:50 IST) google-news లంబు: రేడియో కన్నా టీవీ గొప్పది. అవునా. జంబు: ఔను రేడియోలోనైతే పిచ్చివాగుడు వినొచ్చు. అదే టీవీలోనైతే దానిని చూడవచ్చు.