శుక్రవారం, 24 జనవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 15 అక్టోబరు 2019 (17:12 IST)
సంబంధిత వార్తలు
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
ఉభయచరానికి ఉదాహరణ..?
"లంబు : ఉభయచరానికి ఓ ఉదాహరణ చెప్పరా.
జంబు : ఆర్టీసీ బస్సు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
విజనరీ నేత చంద్రబాబును కలవడం సంతోషంగా ఉంది : బిల్ గేట్స్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును దావోస్ సదస్సులో కలవడం పట్ల మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ స్పందించారు. విజనరీ లీడర్ చంద్రబాబును చాలాకాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ చెప్పారు.
అంతర్జాతీయ విద్యా దినోత్సవం: 2025 ఏడాది థీమ్ ఏంటంటే?
అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటారు. దీనిని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) డిసెంబర్ 3, 2018న ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధి, సమానత్వాన్ని తీసుకురావడంలో విద్య ప్రాముఖ్యతను ఈ రోజు అందరికీ గుర్తు చేస్తుంది. సమానమైన నాణ్యమైన విద్యను ప్రాథమిక మానవ హక్కుగా ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన ప్రపంచ చొరవను సూచిస్తూ, మొదటి అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జనవరి 24, 2019న జరుపుకున్నారు.
అటవీ శాఖపై దృష్టి సారించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై దృష్టి సారించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటవీ శాఖపై దృష్టి సారించారు. గణనీయమైన మార్పులను అమలు చేయడం ద్వారా శాఖ ఎదుర్కొంటున్న సవాళ్లు, వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (PCCF), హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (HOFF)లను ఆ శాఖలో దీర్ఘకాలిక సమస్యలు, పరిష్కారాలపై వివరణాత్మక నివేదికను రూపొందించాలని ఆదేశించారు.
పెళ్లి పేరుతో వదినతో మరిది అక్రమ సంబంధం... బిడ్డకు జన్మనిచ్చాక...
భర్తకు దూరమైన వదిన వరుసయ్యే మహిళతో మరిది (యువకుడు) అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నాలుగేళ్లపాటు ఈ తంతు సాగింది. ఈ క్రమంలో ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వివాహం చేసుకోమని మహిళ ఒత్తిడి చేయగా, ఆ యుకుడు అందుకు నిరాకరించాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
తన ప్రియుడితో కుమార్తెపై అత్యాచారం చేయించిన తల్లి... ఎక్కడ?
రాజస్థాన్ రాష్ట్రంలో పింక్ సిటీగా గుర్తింపు పొందిన జైపూర్ నగరంలో దారుణం ఒకటి వెలుగు చూసింది. ఏమాత్రం కనికరం లేని ఓ కసాయి తల్లి తన ప్రియుడుతో కన్నబిడ్డపై అత్యాచారం చేయించింది. మాతృప్రేమ సిగ్గుపడే ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ సమీపంలో ఉన్న ఫలోడీలో వెలుగులోకి వచ్చింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...
తెలుగు చిత్రపరిశ్రమకు ప్రముఖ సినీ నిర్మాతల గృహాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత మూడు రోజులుగా చేపట్టిన తనిఖీలు శుక్రవారంతో ముగిశాయి. హైదరాబాద్ నగరంలో మొత్తం 16 చోట్ల 55 అధికారుల బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, నవీన్ ఎర్నేని, రవిశంకర్లతో పాటు.. సినీ దర్శక నిర్మాత సుకుమార్, పలువురు సినీ ఫైనాన్షియర్ల నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి.
దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?
తెలుగు సినిమా రంగంలో లేటెస్ట్ టాపిక్ ఇన్ కమ్ టాక్స్ దాడులు. ఇవి కొత్తకాకపోయినా సహజంగా జరిగే పరిణామాలే అని నిర్మాతలు అంటున్నారు. లోగడ నిర్మాత నాగవంశీ పైన కూడా ఐ.టి. దాడులు జరిగాయి. దాడుల చేశాక అధికారులు ఎటువంటి సమాచారం మీడియాకు ఇవ్వలేదు. వచ్చారు. చేశారు. వెళ్ళిపోయారు అన్నట్లుగా వుంది. ఇలా చాలామంది ఇండ్లలో, ఆఫీస్ ల్లో దాడులు జరగడం మామూలే. అయితే ఈసారి జరిగిన ఐ.టి.దాడులు ప్రత్యేకత సంతరించుకుంది.
Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి
తండేల్ నుంచి హైలెస్సో హైలెస్సా అంటూ లవ్ సాంగ్ గత రాత్రి రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి జీవించారనే టాక్ వచ్చేసింది. హైలెస్సో హైలెస్సా సాంగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ షిప్ ని, ఎదురుచూపులని, నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న అనురాగాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది
మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు
హాస్య నటులు ఎక్కడున్నా చాలా సరదాగా సాగుతుంది. షూటింగ్ లో అయితే చెప్పనవసరంలేదు. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్. దానికితోపాటు జీవిత పాఠాలు కూడా వుంటాయి. గతంలో జరిగిన ఓ సంఘటనను కోట తన బుక్ జ్నాపకాలలో ఇలా తెలియజేస్తున్నారు. ఓసారి బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ కు వెళ్ళారు, షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు.
డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు
సినిమా విడుదలయిన తర్వాత అందులో ఏదో ఒక పాటను మరలా జోడించడమో రిలీజ్ చేయడమో జరుగుతుంది. తాజాగా బాలక్రిష్ణ నటించిన డాకు మహారాజ్ లో ఓ సాంగ్ ను నేడు విడుదల చేశారు. రాయలసీమలోని నీటి కరువు కష్టాలను ఉటంకిస్తూ నేపథ్యంగా తీసుకున్నారు. పాటలోకి వెళితే.. సుక్క నీరే సుక్కనీరే.. ఒక్క పూట సిక్కదాయే వచ్చి దాహం తీర్చవయ్యా ఊరికి... అనే పాటను ఈరోజు రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ గీతాన్ని బేబి రియా సీపన ఆలపించారు. థమన్ సంగీతం సమకూర్చారు.