సోమవారం, 10 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 28 జనవరి 2020 (19:01 IST)
సంబంధిత వార్తలు
డాడీ చనిపోయారు... ఇద్దరితో అమ్మ రాసలీలలు.. ఎస్పీకి పిల్లలు ఫిర్యాదు
మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?
అమ్మా.. సన్నీ లియోన్.. ఎంత గొప్ప మనస్సమ్మా నీది.. ఏం చేశారు..?
అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను
బామ్మనే పెళ్లాడుతా.. పట్టుబట్టిన 22 ఏళ్ల కుర్రాడు.. ఆగ్రాలో ఘాటు ప్రేమ
గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే..?
"అదేంట్రా..? గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటుతున్నావ్..?" అడిగాడు తండ్రి
"గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే పెద్దయ్యాక గులాబ్ జామ్‌లు కాస్తాయని..!" షాకిచ్చే బదులిచ్చాడు బంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి (Video)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన సోదరి పెళ్ళి వేడుకలో స్టేజీపై డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించాయి. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడిపై దాడి (Video)
తెలంగాణా రాష్ట్రంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ చిలుకూరుపై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. శుక్రవారం ఈ దాడి జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రధాన అర్చకుడుపై ఏకంగా 20 మంది వరకు దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ మహిళతో 10 ఏళ్ల క్రితమే ఆ మ్యాటర్ సెటిలైంది, జనసేన నాయకుడు కిరణ్ రాయల్
తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మీడియా ముందుకు వచ్చారు. తనపై గత నాలుగు రోజులుగా వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణల విషయమై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషనుకు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... '' గతంలో రోజా ఫిర్యాదుతో నాపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడమే కాకుండా నా ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లలో వున్న సమాచారాన్ని చోరీ చేసారు. ఇపుడా డేటాతోనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మహిళను అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజకీయానికి నేను భయపడను.
ద్యావుడా... పొలంలోకి వచ్చిన చిరుతపులితో సెల్ఫీ దిగిన రైతు (video)
ఈమధ్య కొంతమంది రైతులు ఏకంగా క్రూర మృగాలతో స్నేహం చేస్తున్నట్లు కనబడుతోంది. ఇటీవల ఓ రైతు తన పొలంలోకి వచ్చిన చిరుతపులితో సెల్ఫీ తీసుకోవడం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఈ సెల్ఫీ వీడియోలో చిరుత రైతు ముందు కూర్చుని వుంది. రైతు తన సెల్ ఫోనుని చేతితో పట్టుకోగానే ఉలిక్కిపడి పైకి లేవబోయింది. ఐతే సెల్ఫీ తీసుకున్న తర్వాత రైతు పరిస్థితి ఏమిటి? ఆ చిరుతపులి అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయిందా అని కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరైతే... వచ్చిన చిరుతపులి అతడికి పెంపుడు జంతువు అయి వుండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ బస్సులో రూ.23 లక్షల నగదు బ్యాగ్ మాయం... (Video)
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సులో రూ.23 లక్షల నగదు బ్యాగు కనిపించకుండా పోయింది. ఈ నగదు బ్యాగును బస్సులో పెట్టి టిఫిన్ చేయడానికి వెళ్లి తిరిగి బస్సులోకి వచ్చి చూడగా ఆ బ్యాగు కనిపించకుండా గుర్తు తెలియని దొంగు ఒకరు ఎత్తుకెళ్లిపోయారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
'తల' మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన సినిమా "తల". తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. చూసిన వాళ్లంతా సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. 'రణం' తర్వాత అంతకు మించిన బ్లాక్ బస్టర్‌ను అందుకోబోతున్నాడు అమ్మ రాజశేఖర్ అనే టాక్ కూడా వినిపిస్తోంది.
బాలకృష్ణను సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణకి భారత ప్రభుత్వం ఇటీవల పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి.భరత్ భూషణ్, సెక్రటరీ కె.ఎల్ దామోదర్ ప్రసాద్, కోశాధికారి తుమ్మల ప్రసన్న కుమార్, అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె.ఎల్.దామోదర్ ప్రసాద్, సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీ కె అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్, సెక్రటరీ కె అమ్మిరాజు, కోశాధికారి వి సురేష్‌లు ఉన్నారు.
పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబొలో వచ్చిన పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషణ్ థాంక్స్ మీట్ ఈరోజు రాత్రి హైదరాబాద్ లో జరిగింది. సినిమాలో పని చేసిన ప్రతి సాంకేతిక సిబ్బందికి, నటీ నటులకు సన్మానం చేసారు. వారికోసమే ఫంక్షన్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు. పుష్ప 3లో జగపతిబాబు ఉంటారు అని సుకుమార్ చెప్పారు. పుష్ప కథ కూడా సరియిన కథ లేదు. కాని నాపై నమ్మకం ఉండేదని ఎవరూ అని ఆరోచిస్తే అల్లు అర్జున్ గుర్తుకు వచాడు. అప్పడు అల్లు అర్జున్ కలిసి కొంచెం చెప్పాను. వెంటనే చేద్దాం అన్నాడు అని సుకుమార్ అన్నాడు.
Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా మారిన మోనాలిసా భోస్లే రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. 16 ఏళ్ల ఈ యువతి తన ముదురు గోధుమ రంగు స్కిన్‌తో ఆకర్షణీయమైన కళ్ళతో చూపరులను ఆకర్షించింది. ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయినాయి. ఈ క్రమంలో మోనాలిసా భోస్లేకు బాలీవుడ్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.
కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి
సినిమా రంగంలో కెమెరా టెక్నీషియన్ పాత్ర కీలకం.అలంటి కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు జరిగాయి. వివరాల్లోకి వెళితే, గత 20 ఏళ్ళు గా అసోసియేషన్స్ లో జమాలెక్కలు లేవు. ఆడిటింగ్ లేదు. కొన్ని ఏళ్లుగా హుమాయూన్ జనరల్ సెక్రటరీ గా ఉంటున్నారు. ప్రసిడెంట్ సురేష్ ఉన్నారు. కోశాదికారిగా రమేష్ ఉన్నారు. కోట్ల రూపాయల నిది ఉంది. అసోసియేషన్స్ అభివృధి శూన్యం. గత కొంత కాలంగా మీటింగ్ లు లేవు.