అల‌నాటి సినీ న‌టి జ‌మున పుష్క‌ర స్నానం...

శనివారం, 20 ఆగస్టు 2016 (17:33 IST)

jamuna

విజ‌యవాడ‌:  కృష్ణా పుష్క‌రాలు ముగింపు ద‌శ‌కు చేరుకుంటుండ‌టంతో ప్ర‌ముఖులంతా విజ‌య‌వాడ‌కు చేరుకుంటున్నారు. పుష్క‌ర స్నానాలు ఆచ‌రిస్తున్నారు. శ్రావ‌ణ మాసం కావ‌డంతో భారీగా భ‌క్తులు పుణ్య‌స్నానాలు ఆచ‌రించారు. సినీ న‌టి జ‌మున కూడా పున్న‌మి ఘాట్లో పుష్క‌ర స్నానం చేశారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శ్రీశైల ఆలయంలో ప్రతిధ్వనించే తుమ్మెద ఝంకార నాదం... శ్రీచక్రం అక్కడే...

శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనకవైపు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని ...

news

శ్రీవారి ఆలయంలో స్వామివారి పరివారదేవతలు ఎవరో తెలుసా...?!

తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి ముగ్గురు పరివార దేవతలు ఉన్నారు. అందులో అనంతుడు, ...

news

టీటీడీ సేవ‌లు అమోఘం... ఉప ముఖ్య‌మంత్రి చిన‌రాజ‌ప్ప‌

విజ‌య‌వాడ‌: భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న సేవలు అమోఘం అని ఏపీ ఉప ...

news

కృష్ణా పుష్కరాల ఎఫెక్ట్ : రెండు గంటల్లో శ్రీవారి దర్శనం...

తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే భక్తులకు లభిస్తోంది. కృష్ణాపుష్కరాలు జరుగుతున్న ...