Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జ‌యేంద్ర స‌ర‌స్వ‌తి దగ్గరుండి ఆంధ్ర సీఎం చంద్రబాబుతో కృష్ణా పుష్క‌ర స్నానం...(ఫోటోలు)

శుక్రవారం, 12 ఆగస్టు 2016 (12:54 IST)

Widgets Magazine

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంచి కామ‌కోటి పీఠాధిప‌తి జ‌యేంద్ర స‌ర‌స్వ‌తి ఆశీర్వ‌చ‌నాలు అందుకున్నారు. ఆయ‌న స‌మ‌క్షంలో విజ‌య‌వాడ‌లో కృష్ణా పుష్క‌ర సంరంభాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. దుర్గా ఘాట్ వద్ద్ పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం కంచికామకోటి  జయేంద్ర సరస్వతి నారా చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌తో పుణ్య స్నానాలు ఆచ‌రింప‌జేశారు. ఆయ‌నే ద‌గ్గ‌రుండి సీఎం దంప‌తుల‌తో పుష్క‌ర పూజ‌లు చేయించారు. 
babu-pushkara-holybath
 
కృష్ణా న‌ది పుష్క‌ర శోభ‌ను సంత‌రించుకోవ‌డం త‌న‌కు ఎంతో ఆనందంగా ఉందని చంద్ర‌బాబు ఆనందం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా గోదావ‌రి, కృష్ణా అనుసంధానం ఈ పుష్క‌రాల్లో ఒక కీల‌క ప‌రిణామ‌న్నారు. దేశంలోని అన్ని న‌దుల‌నూ అనుసంధానించాల‌ని ఈ సంద‌ర్బంగా ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప‌న్నెండు రోజుల పుష్క‌రాలు నేడు లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయ‌ని, భ‌క్తుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు చేశామ‌ని సీఎం తెలిపారు.
babu-pushkara-holybathWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

కృష్ణా పుష్క‌రాల‌కు విజ‌య‌వాడ వ‌స్తున్నారా? బస్సులు ఇక్కడి వరకే...

విజయవాడ : కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే బస్సులు, రైళ్లను నిలిపి ...

news

కృష్ణా అంటే... విజ‌య‌వాడ‌, గోదావ‌రి అంటే రాజ‌మండ్రేనా? మ‌ండిప‌డిన కేసీఆర్

మహబూబ్‌నగర్ : కృష్ణా పుష్కరాలు అంటే విజయవాడ... గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి అనేలా ...

news

తిరుమలలో కళ్యాణోత్సవాలు ఎందుకు చేస్తారు...! ఎవరు ప్రారంభించారో తెలుసా...!

తిరుమల. తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు నిత్యకళ్యాణమే. స్వామి, అమ్మవార్లకు ఎప్పుడూ ...

news

కృష్ణా పుష్కరాలు : పుష్కర సమయంలో చేయాల్సిన దానాలు ఏంటి?

కృష్ణా పుష్కరాలు గురువారం రాత్రి నుంచి పుష్కర హారతితో ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం ...

Widgets Magazine