కృష్ణా పుష్కర పుణ్య స్నానమాచరించిన గవర్నర్ నరసింహన్

బుధవారం, 17 ఆగస్టు 2016 (15:07 IST)

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎల్. నరసింహన్ బుధవారం ఉదయం విజయవాడలోని విఐపి ఘాట్ నందు కృష్ణా నదిలో పుణ్య స్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నదులు ప్రజల జీవన విధానానికి ప్రాణాధారమన్నారు. 
EL Narasimhan
 
పంటలు పండాలన్నా, జీవరాసులు బ్రతకాలన్నా నీరు ఎంతో ప్రాముఖ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఇంద్రకీలాద్రిపై వేంచేపి ఉన్న అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని రాష్ట్ర అతిథి గృహానికి చేరుకున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

రాఖీ గురించి శ్రీకృష్ణుడు చెప్పిందేమిటి?

అన్నాచెల్లెళ్ళు-అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. సోదరులు చేతికి రాఖీ కట్టి ...

news

దేవాలయాలలో నగ్నశిల్పాలు ఎందుకు చెక్కుతారో తెలుసా?

సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ దేవాలయాల మీద ప్రతిమలు, కొన్నినగ్న శిల్పాలు ...

news

తిరుమల ఆలయంలో హుండీ ఎవరు, ఎప్పుడు పెట్టారో తెలుసా..!

తిరుమల. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్షేత్రాల్లో తిరుమల ఒకటి. కోట్లాదిమంది హిందువులకు ...

news

దీర్ఘసుమంగళీ ప్రాప్తం, పుణ్యలోకాలు చేకూరాలంటే.. స్త్రీలు దీపారాధన చేయాల్సిందే

పండుగలకు పబ్బాలకు దీపారాధన చేయడం కంటే ప్రతిరోజూ దీపారాధన చేసే యువతులకు మంచి భర్త ...