Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సీతాన‌గ‌రంలో జీయ‌ర్ స్వామి పుష్క‌ర యజ్ఞం

శుక్రవారం, 19 ఆగస్టు 2016 (16:03 IST)

Widgets Magazine

గుంటూరు : శ్రావణ శుక్రవారం కృష్ణా పుష్క‌రాల‌కు భ‌క్త జ‌నం పోటెత్తారు. విజ‌య‌వాడ‌లో ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు హాజ‌ర‌వుతున్నారు. ఉద‌యం ప‌ది గంటలకు 80, 500 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మ‌రో ప‌క్క సీతాన‌గ‌రంలో త్రిదండి చిన జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో పుష్క‌ర య‌జ్ఞం నిర్వ‌హించారు.
chinnajiyar
 
ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు స్వామీజీల‌తో పాటు ఏపీ దేవాదాయ‌శాఖ మంత్రి మాణిక్యాలరావు హాజ‌ర‌య్యారు. చినజీయర్ స్వామితో పుష్కర ఘాట్లో స్వాములు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పుష్క‌రాల 12 రోజులు సీతాన‌గ‌రంలో య‌జ్ఞయాగాదులు నిర్వ‌హిస్తున్న చిన‌జీయ‌ర్ స్వామి నిత్యం కృష్ణ‌కు పుష్క‌ర హార‌తి స‌మ‌ర్పిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

సీతమ్మ భూదేవి ఒడిలోకి చేరిపోతే.. రామలక్ష్మణులు ఎలా తనువు చాలించారో తెలుసా?

వాల్మీకి రామాయణాన్ని అద్భుతంగా రచించారు. ఆ గ్రంథానికి పవిత్రతను చేకూర్చారు. రామ జననం, ...

news

కృష్ణా పుష్క‌రాల కోసం మ‌రో 4 రోజులు క‌ష్ట‌ప‌డండి... చంద్రబాబు సూచన

విజయవాడ : ‘‘కృష్ణా పుష్కరాలు ప్రాంభమై విజయవంతంగా వారం రోజులు పూర్తవుతోంది, మిగిలిన నాలుగు ...

news

కృష్ణా పుష్కరాల్లో తితిదే, స్వచ్చంద సంస్థల ఉచిత అన్న ప్ర‌సాదం... ఈగలు తోలుకుంటున్న హోట‌ల్స్...

విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్కరాల సందర్భంగా విజ‌య‌వాడ‌కు అశేషంగా త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల‌కు అధిక ...

news

సేవ‌కు మారు పేరు... పుష్క‌ర వీరులు వీరు, సీఎం చంద్రబాబు సూపర్...(ఫోటోలు)

విజ‌య‌వాడ‌: ఏదో ఆశించి చేసేది సేవ కాదు.. వ్యాపారం. ఏమీ ఆశించ‌కుండా చేసేది దైవ కార్యం. అదే ...

Widgets Magazine