వై.ఎస్.కు పిండ ప్ర‌దానం... జ‌గ‌న్ మోహన్ రెడ్డికి కంచి స్వామి ఆశీర్వాదం(ఫోటోలు)

గురువారం, 18 ఆగస్టు 2016 (15:32 IST)

విజ‌య‌వాడ‌: ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ నాయ‌కుడు జ‌గ‌న్ మోహన్ రెడ్డి కృష్ణా న‌దిలో పుష్క‌ర స్నానం ఆచ‌రించారు. విజ‌య‌వాడ‌లోని పున్న‌మి వి.ఐ.పి పుష్క‌ర ఘాట్లో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఆయ‌న కృష్ణ‌లో మూడుసార్లు మునిగారు. అనంత‌రం కృష్ణ ఘాట్ ఒడ్డున త‌న తండ్రి వై.ఎస్.కు పిండ ప్ర‌దానం చేశారు. 
jagan
 
జ‌గ‌న్ వెంట గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు ఇత‌ర వైసీపీ నేత‌లున్నారు. అనంత‌రం జ‌గ‌న్ ల‌బ్బీపేట‌ లోని వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో వేంచేసిన కంచి కామ‌కోటి పీఠాధిప‌తి స్వామి జ‌యేంద్ర స‌ర‌స్వ‌తిని ద‌ర్శించుకుని ఆయ‌న ఆశీర్వాదం పొందారు. 
jaganదీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

తిరుమలలో స్త్రీలు పువ్వులు ఎందుకు ధరించరో తెలుసా?

తిరుమల శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షిణం ఆవరణలో పడిపోటునకు ఆనుకొని తూర్పు దిక్కున ఉన్న ...

news

ఎలుకను లేదా చచ్చిన ఎలుకను నోటకరచుకుని పిల్లి ఎదురుపడితే...?

శకునాలను... వాటి ఫలితాలపై భారతీయులకు ఎంతగానో విశ్వాసముంది. శుభకార్యాల నిమిత్తం ...

news

రక్షా బంధన్ శ్రీకృష్ణుడు- ద్రౌపది అన్నాచెల్లెల బంధానికి ప్రతీక.. ఆ చీర కొంగే..?

శ్రావణ మాసంలో వచ్చే తొలి రాఖీ పండుగ రోజున సోదరీ సోదరీమణులు రాఖీ కట్టి ఆశీర్వాదాలు ...

news

కాకి తలపై తన్నితే అశుభమా? మరి కాకి అరిస్తే శుభవార్త వస్తుందా?

శరీర రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉంది ఉంటారు. అదే గట్టిగా గోలచేస్తూ అరిస్తే కాకిలా ...