శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By

అరకు లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్

[$--lok#2019#state#andhra_pradesh--$]
ప్రధాన ప్రత్యర్థులు: వి.కిషోర్ చంద్రదేవ్ (తెదేపా) వర్సెస్ జి. మాధవి(వైసీపి)
 
ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైసీపికి చెందిన కొత్తపల్లి గీత విజయం సాధించారు. ఈసారి 2019 లోక్ సభ ఎన్నికల్లో వైసీపి నుంచి జి. మాధవి బరిలోకి దిగారు. మరోవైపు కిషోర్ చంద్రదేవ్ కూడా సీనియర్ నాయకుడు. ఈ నేపధ్యంలో పోటీ హోరాహోరీ వుంటుందని చెప్పవచ్చు.
 
గత ఎన్నికల్లో వైసీపికి చెందిన కొత్తపల్లి గీతకు 4,13,191 ఓట్లు పోలవగా తన సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి జి. సంధ్యారాణి 3,21,793 ఓట్లు వచ్చాయి.
 
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు.