1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Modified: మంగళవారం, 21 మే 2019 (21:30 IST)

మణిపూర్ లోక్‌సభ ఫలితాలు 2019

[$--lok#2019#state#manipur--$]
మణిపూర్ రాష్ట్రంలో మొత్తం రెండు లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాలను సొంతం చేసుకుంది. ఈసారి 2019 ఎన్నికల్లో కూడా జాతీయ అగ్ర పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.
 
[$--lok#2019#constituency#manipur--$]
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.