సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Modified: మంగళవారం, 21 మే 2019 (21:38 IST)

ఒడిస్సా లోక్‌సభ ఫలితాలు 2019

[$--lok#2019#state#odisha--$]
ఒడిస్సా రాష్ట్రంలో 21 లోక్ సభ స్థానాలున్నాయి. ఒడిస్సాలోని 21 లోక్ సభ స్థానాల్లో గత 2014 ఎన్నికల్లో బిజు జనతా దళ్ పార్టీ ఏకంగా 20 సీట్లు గెలుచుకోగా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ కేవలం ఒక్క సీటును మాత్రమే కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో బిజు జనతా దళ్‌కే సీట్లు రాలే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
 
[$--lok#2019#constituency#odisha--$]
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.